నువ్వు నేను కలయిక

నువ్వు నేను కలయిక

రచన: సుజాత

అది ఒక చిన్న పల్లేటూరు పచ్ఛని పోలాలు ఎటు చూసిన  పచ్ఛదనము ఉట్టిపడే పల్లెటూరి వాతావరణం అక్కడక్కడ మంచి పండ్ల తోటలు ముచ్ఛట గొలిపే ఆ సేలయెరులు అలల తాకిడికి వీచే చల్లని గాలి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఎంతైనా పల్లెటూరు పల్లెటూరెే సిటీలో ఆ నాలుగు గోడల మధ్యలనే కాలక్షేపము చెయ్యాలి పల్లేటూరు అలా కాదు ఎటు చూసిన పచ్చని పొోలాలు కొబ్బరి తోటలు మామిడి తోటలు ఆరుబైట మంచి కాలక్షేపం మన చుట్టూ అందరు ఉంటారు

నాకైయితే ఇక్కడికి వస్తే వెళ్ళాలనిపించదు ఇక్కడే ఉండి పోవాలనిపిస్తుంది ఈ వాతావరణం లో మంచి కవితలు రాయాలనెే కుతూహలం కలుగుతుంది. మనసులో నుండి వచ్చే భావాలతో ఎన్నో కవితలు రాయాలనిపిస్తుంది కాని రావే నవ్వుతూ అనుకుంది మనసులో ఇటుగా వస్తున్న ఎద్దుల బండిని చూసి పక్కకు తప్పుకున్నాను బండితోలే అతను ముల్లకర్రతో ఎడ్లను అడలిస్తూ హై హై అంటుంటే మెడలోని గంటలు మోగుతుంటే ఉషారుగా వెళుతున్నాయి. సిటీ వాళ్లకి పల్లెటూరి వాళ్లకి చాలా తేడా ఉంటుంది సిటీ వాళ్లు ఇక్కడ ఉండలేరు కూడా అయిన ఎవరో సంగతి మన కెందుకులే మేము సెలవులకి ఎప్పుడూ ఇక్కడికే వస్తుండే వాళ్ళం.

అప్పుడు సరదాగా సందడిగా ఉండేది. ఆమ్మమ్మ తాతయ్య మామయ్యలు అత్తయ్యలు పిన్ని బాబాయ్ లతో చాలా గోల గోలగా వుండేది అప్పటి రోజులెే వేరుగా ఉండేవి ఇప్పుడు అందరం పెద్దయ్యాక చదువులు ఉద్యోగాలంటూ దూరంగా ఉండిపోయాం ఉద్యోగాల మూలంగా చాలా తగ్గించాం సిటీ వాతావరణానికి అలవాటు పడ్డాం ఇప్పుడు అత్తయ్య మామయ్య వాల్లు ఉంటారు మామయ్య వాళ్లకు చాలా పోలాలు ఉన్నాయి వ్యవసాయం  చేసుకుంటూ  ఉంటారు.

మామయ్యకు ఒక కొడకు ఒక బడ్డ బిడ్డకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించారు ఇంట్లో ఉండేది వేణుబావ ఒక్కడే హైదరాబాలొ ఉంటాడు బావకు ఇంకా పెళ్లి కాలేదు అదే అత్తయ్యకు బాధ పెళ్లి చేసుకొమ్మని ఎన్నీ సార్లు చెప్పిన ఇప్పుడు కాదంటూ
ఎదొ సాకుతో దాటేస్తూ ఉంటారు నా ఆలోచనలతో మామయ్య ఇల్లు దాటేస్తున్నానుకుని చూశాను
మామయ్య ఇంటి గుమ్మం ముందే నిలబడ్డాను ఇల్లు ఏమీ మారలేదు అలాగే ఉంది మామయ్య  ఇల్లు   వచ్ఛింది ఎదురుగా మామయ్య ఈజీ చైర్లో కూర్చొని పేపర్ చదువుతున్నారు.

పని మనిషి కళ్ళాపు చల్లుతుంది మామయ్య బాగున్నారా అంటూ పలకరించాను నన్ను చుడగానే ఏమ్మ మధు ఇప్పుడేనా రావటం బాగున్నావా తల్లి అంటూ పలకరించారు వచ్చే ముందు ఒక ఫోన్ చేస్తే బాగుండేది కదమ్మా మధు అన్నారు నిజమే కానీ మామయ్య  ఎలాగూ వస్తున్నానని నేనే చెయ్యలేదు ముందే చెప్తే స్టేషన్కి బండి పంపించేవాడిని కద అన్నారు ఏం ఫర్వాలేదు మామయ్య నాకు తెలిసిన ఊరేనని వచ్చాను “మామయ్య “ఎలానో వచ్చావు సరెే తల్లి అత్తయ్య ఎది లొపల ఉందమ్మ  ఏమే తాయారు ఎవరు వచ్చారో చూడు ఆ వస్తున్నానండి పాలు స్టౌ మీద పెట్టానండి స్టవ్ కట్టేసి వస్తాను మదూ వచ్ఛింది చూడు లోపల ఉన్న భార్యను కేకవేసి పిలిచాడు ఆ వస్తున్నాను నండీ అంటూ బైటకు వచ్ఛింది.

ఏం మధు బాగున్నావ బొత్తీలకు నల్ల పూసవైనావు మేము గర్తు ఉన్నామటే అంది అది ఎమ్ లేదు అత్త‌య్య అందరూ .కులాసేనా ఆ అత్తయ్య ఉద్యోగం చేస్తున్నావటగా అవును అత్తయ్య ఇంక నువ్వు కూడ పెళ్లి చేసుకొవ ఇద్దరు ఇద్దరే బావ మరుదల్లు ఇద్దరు పెళ్లి చేసుకొమనుకున్నారా అంది అదేం లేదత్తయ్యా టైమ్ కలిసి రావాలిగా అంది అమ్మ నాన్న ఇద్దరూ పొయక పెళ్లి మీద ఇంట్రేష్టు కాస్తా పోయింది ఉద్యోగం చేస్తూ కాలక్షేపం చేస్తున్నాను అంతే అంది అదేంటే అమ్మాయి ఈ వయసులోనే అంత వైరాగ్యం ఏంటి నీకేం అయ్యిందని అలా అంటావ్ ఎదొ అలా గడిచిపోతున్నాయి అత్తయ్య బాధను కప్పిపుచ్చుకుంటూ అంది.

ఏంటే తాయారూ బయట నిలబెట్టే పలకరిస్తావా
లోపలికి రమ్మనేది ఏమైనా ఉందా అయ్యో నా మతిమండా లోనికి రామ్మ  కాళ్లు కడుక్కుని కాఫీ పెడతాను అట్లాగే అంటూ కాళ్లు కడుక్కొని కాఫీ కప్పు అందుకుంటూ ఇంకేంటి అత్తయ్య కబుర్లు అంది
బావ ఏం అంటున్నారు. అత్తయ్య ఫోన్ చేస్తారా ఏం చేస్తాడెే తల్లి ఎప్పుడైనా ఒక్క సారైనా రమ్మంటే రాడు ఏవేవో సాకులు చెప్తాడు ఈ రేండు రోజుల్లో వస్తానని చెప్పాడు కరోన పుణ్యమా అని ఇంట్లోనే ఆఫీస్ పని చేసుకోవచ్చు అన్నాడు ఇక్కడే ఉండి చేసుకుంటాడట ఫోన్ చేసి వస్తున్నానమ్మా అన్నాడు సరే నాన్నా అన్నాను.

నేను మీ అందర్నీ చూడాలని వచ్చాను అత్తయ్య మిమ్మల్ని చూసి కూడా చాలా రోజులైంది కద మీతో ఉంటే కాలక్షేపంగా ఉంటుందని నాకు కూడ కొద్దిగా రిలీఫ్ గా ఉంటుంది అందరూ వర్క్ ఇంటి నుండే చేసుకుంటున్నారు అంది అవునమ్మా ఇదేం కాలమో కాని అందరినీ హడలు గొట్టేసింది జనాలను దిక్కు లేని పక్షులను చేసిందమ్మ కరోన అవును అత్తయ్య వనజ ఫోన్ చేస్తుందా పిల్లలు బాగున్నారటన అంది ఫోన్ చేస్తున్నది వనజ కొడుకుని బల్లో వెసారట అవునా ఇప్పుడు ఎలా వేస్తారు కరోన కద ఆన్ లైన్ క్లాసులెేనట.మాటల్లో పడి మీ మావయ్యనే మర్చిపోయిన తొమ్మిది గంటల కల్లా మీ మామయ్యకు టిఫిన్ కావాలి లేకుంటే అరుస్తారు మామయ్యని పిలువు టిఫిన్ చేస్తారు అంది సరే అత్తయ్య మామయ్య టిఫిన్ రడీ రండి అత్తయ్య రమ్మంటుంది.

అలాగే పదమ్మ ఇద్దరికి టిఫిన్ పేట్టి  తను కూడ తిని హాల్లోకి వచ్చారు అంతలో పొలం చేసే రంగయ్య
వచ్ఛాడు అమ్మ ఈ రోజూ పెద్దలాడే వెళ్తానమ్మా అన్నాడు ఇంట్లో కాస్త పని ఉందమ్మా పశువులకు దాన మేతవెేసి వెలుతాను  అన్నాడు సరే వెళ్ళు రంగయ్య అంది. అటు వెళ్లబోతూ ఇటు వైపు తిరిగి చూశాడు ఈ అమ్మ ఎవరయ్యా అంటూ అనుమానంతో అడిగాడు అయ్యో గుర్తు పట్టలే రంగా మా చేల్లే రత్తి లేదు దాని కూతురు
మాధవమ్మ అమ్మ బాగున్నవ తల్లి నే గుర్తుపట్టేలే ఎప్పుడో చిన్నప్పుడు చూశానమ్మా అమ్మను గుర్తు చేసాడు కళ్లు చెమ్మగిల్లాయి.

ఎదొ తెలియని బాధ మన వేణఅయ్యకు ఈ అమ్మకు జోడీ బాగుంటుందయ్య మన పక్కనే పిల్లను పెట్టుకొని ఇంక వేరే అమ్మాయి ఎందుకయ్యా మన అమ్మాయి ఉండగా వేరే ఎందుకు ఇంక మాకు పప్పన్నం తొందర్లో పెడతారు సంబరంతో అన్నాడు. రంగయ్య మాటలకు నవ్వుకున్నాడు మామయ్య మధు మొహంలొోకి చూశాడు ఎ బావము కనబడలేదు మధు వైపు చూసి నిట్టూర్చారు వీళ్ల ఇందరికి ఇష్టమే  కానీ ఇద్దరు బైట పడడం లేదు వాడు వచ్ఛాక తాడోపేడో తెల్చుకొవాలి అనుకున్నారు

పక్కీఇంటీ సరొజ వదిన ఏం చేస్తున్నారంటూ వచ్చింది ఏం లేదు ఇప్పుడే భోజనాలయ్యాయి సరోజా అంటూ చెప్పుతుూ మా మేనకోడలు వచ్ఛింది అవున  ఏం కొడలు పిల్ల  బాగున్నావ ఆ బాగున్ననండీ అంది మధు వదిన మన వేణుకు బాగనే ఉంటుందిగా మాకు ఏం అభ్యంతరము లేదు మా వేణు వచ్చాక మాట్లాడాలి వినయ్ వచ్ఛాడు  వదిన డబ్బులు కావాలట వాల్ల నాన్నతో  గొడవ  పడతున్నాడు చేప్పితే వినడు బర్తుడే పార్టి చేసుకుంటాడట పొనిలే సరోజ పిల్లలు కద ఇప్పుడేగా వాళ్ల సరదాలు వెయ్యిలకు వెయ్యిల ఖర్చులు ఎక్కడినుండి  వస్తాయి .

మనకు ఉన్నంతలో సర్దుకోవాలంటే వినడు ఏం చదువులోనమ్మ మన కాలంలో ఇవి  ఉన్నాయ ఎప్పటీ కాలం అప్పుడే సరోజ ఈ సంవత్సరము పంట సరిగా రాలేదు  ఈ కాలం పిల్లలు సరిగ్గా వినరు అర్థం చేసుకోరు ఏవో కొన్ని సరదాలుంటాయి కదా సరోజ ఓ గ్లాసుడు చక్కెర ఉంటే ఇవ్వరు సరే పట్టుకెళ్ళు ఇవ్వగానే మళ్లీ వస్తా నంటూ వెళ్లింది.

సరొజ  వేల్లగాన మామయ్య లొపలికి వచ్ఛాడు మామయ్య తొందరగా పడుకుంటాడు మల్లీ పేందలాడే లేస్తారు అమ్మ మధు ఉద్యోగం ఎలా వుందమ్మా బాగానే ఉంది మామయ్య టైముకు సరిగ్గా తింటూన్నావమ్మ ఆ అంటూ ముక్తసరిగా చేప్పింది  రేపు బావవస్తున్నాడు అవును మామయ్య అత్తయ్య చేప్పింది మామయ్య  మధు నీవు హాళ్లొో  పడుకుంటావ రూములో పడుకుంటావా
రూములో పడుకుంటాను ఆత్తయ్య బెడ్ మీద పడుకుంది.కాని ఏదో మనసును తొలిచిన ఆలోచనలు
బావ తను చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగారు

బావ తను ఒకే స్కూలుకు వేల్లే వాళ్లం స్కూల్ వెళ్లే దారిలో జామచెట్టు ఉండేది జామ చెట్టు ఎక్కి జామకాయలు కొోసుకునే వాళ్లం రోజు ఒక రొజు అనుకోకుండా జామ చెట్టు ఎక్కీ జామకాయలు
కొోస్తుండగా తొటమాలి  వచ్చి కర్రతో ఒకటి తగిలించాడు.చెట్టు పైనుండి దూకి పరుగొ పరుగు
అప్పుడు బావకి కాలుకు దెబ్బ తాకింది ఒకటే నవ్వు నేను నవ్వు అపులేకపొయను  నన్ను చుసి నవ్వుతావ అంటూ నా నేత్తి మీద ఒక మొట్టికాయ వేసాడు అది బాగా గుర్తు అది తలచుకున్నప్పుడల్లా నవ్వు వస్తుంది అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకన్నాను.ప్రోద్దున్నే పాలు పితకడానికి రంగన్న వచ్ఛాడు అమ్మ పాలగిన్నే ఇవ్వమ్మ అంటూ పిలుస్తున్నాడు తనకు మెలుకువ రాగానే వస్తున్నాను అంటూనే వంట గదిలోకి వెళ్లి పాలగిన్నె గూట్లో బోర్లించి ఉంటెే తీసి రంగన్నకు ఇచ్చాను గిన్నె తీసుకుంటూ అమ్మ లేవలేదా తల్లి
లేవలేదు రంగన్న అంతలో అత్తయ్య వచ్చారు ఎందుకమ్మా నీకు అలవాటు లేని పనులు నేను వస్తున్నాను కదా అంది ఏం ఫర్వాలేదు అత్తయ్య ఈ మాత్రం చెయ్యలేన అంది మామయ్య కూడా లేచారు మొహం కడుక్కొడానికి వెళ్లారు పాలగిన్నే నా చేతికి ఇచ్ఛాడు  రంగన్న పాలగిన్న లోపల పేట్టి హాల్లోకి వచ్ఛింది హాయ్ వదిన అంటూ వచ్ఛి గట్టిగా మదును కౌగిలించుకుంది హాయ్ ఏంటి ఇంత  సప్రైరైజ్ ఇచ్చావు ఫోన్ అయినా చెయ్యలేదు నువ్వేమన్నా చెప్పి వచ్చావ అంది నవ్వుతూ అన్నయ్య వస్తున్నట్టు నాకు తెలియదు వదిన అన్నయ్య సడన్గా ఫోన్ నాకు చేసి మధు వచ్ఛింది.

నీవు కూడా రాకూడదు అని అన్నాడు వేంటనే మీ అన్నయ్య పర్మిషన్ తీసుకుని వచ్చాను నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని పరిగెత్తుకుంటూ వచ్చి నీ ముందున్నాను అంది పడిపోలేదుగ నవ్వూతు అంది మళ్ళీ మా అన్నయ్య కష్టం పో వదిన సిగ్గుపడుతూ అంది మీరే మాట్లాడతారా నన్ను కూడ
మాట్లాడనిస్తార అంటూ వేణు వచ్చాడు అదేం లేదు అన్నయ్య హాయ్ బావ అంటూ పలకరించింది నీవు ఎలా ఉన్నావు మధు అంటూ తన కళ్లతో చిలిపిగా పలకరించాడు తను కూడ కళ్లతోనే బాగున్నానని అంది అత్తయ్య అంటూ పిల్లలు తన నడుం చుట్టు చెతులూ వేస్తూ దగ్గరగా వచ్చారు హాయ్ నాని హాయ్ పండు ఎలా ఉన్నారంటూ దగ్గరకు తీసుకుంది

బాగున్నారా ఆ అత్త బాగున్నాం అన్నారు ఇద్దరిని దగ్గరకు తీసుకుని ఇద్దరికి చెరొక ముద్దు పేట్టింది నవ్వుతూ లోపలికి పరుగేత్తారు మా హడావుడికి మామయ్య  అత్తయ్య బైటకు వచ్ఛారు లోపలికి రండీ బయటే నా మాటలు ఏంటిరా వేణు బాగున్నావ ఆ నాన్నగారు మీరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం .అమ్మ కూరగాయలు తరగడం అయిపోయిందమ్మా ఇంకా ఏమైన ఉన్నాయ నేను చెప్పినవి తిరిగావు కద అవునమ్మ.మీ బోజనాలు అయ్యక వస్తాను కొద్దిగా పని ఉందమ్మ మళ్ళీ వస్తాను సరేలే వేళ్లి రా అంది

మధు వనజ అత్తయ్య లోనికి వెళ్లారు అందరూ కలిసి వంట పూర్తి చేసారు వేణు లొపలికి వస్తు ఘుమఘుమ వాసనలు వస్తున్నాయని ఎవరు చేశారు వంటలు అని అడిగాడు అంత మధునే చేసింది రా అవున మధు వైపు చూశాడు ఇంకేంటి లాగించేద్దాం రుచిగా ఉంటాయి మరి అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బోజనాలు కానిచ్ఛారు చేతులూ కడుక్కొడానికి  పరట్లోకి వేళ్లాడు వేణు వెనుకాలే మధు వెళ్లింది చేతులపై  నీల్లు పొస్తు వేణు వైపు చూసింది వేణు కూడా మదూ కళ్ల వైపే చూస్తున్నాడు కళ్లు కళ్లు మౌనంగా  పలకరించుకున్నాయి

ఇద్దరి మనసులొ ఒకే బావాలు వదిన ఇక్కడ ఉన్నావా అనడంతో ఉలక్కి పడి ఇదిగో బావా టవల్ తీసుకొో అంది ఆ వదిన అమ్మ పిలుస్తుంది రా అంది పద వనజ అందరూ హాళ్లొో ఒకేచోట ఉన్నారు పిచ్చాపాటీ కబుర్లతొ మధ్యాహ్నం అయింది మధుకి వేణు గురించి ఆలోచన తన గురించి ఏం అనుకుంటున్నాడు నేను అంటే ఇష్టమేనా వేణుకు
నన్ను పెళ్లి చేసుకుంటాడా చిన్నప్పుడే అమ్మానాన్న పోవడంతో మామయ్య వాళ్లింట్లోనే పెరిగాను.

వారి ఇద్దరితో సమానంగా నన్ను పెంచారు ఏ లోటు లేకండా వేణు తో సమానంగా నన్ను కూడా చదువిచ్ఛారు  మేము ఇద్దరం చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నాము వజకి చదువు మీద శ్రద్ధా లేక పోవడంతో చక్కగా పేళ్లి చేసి పంపించారు వనజ భర్త కూడా అందరితో కలుపుగోలుగా ఉంటారు వనజకు ఇద్దరు పిల్లలు ఆ జంట అందరితో చక్కగా ఉంటారు వాళ్లకి కూడ పొలాలు చాలనే ఉన్నాయి వాళ్లకి ఆస్తులు బాగానే ఉన్నాయి ఏం ఫర్వాలేదు బావ ఒకడే ఉద్యోగం ఉంది పొలాలు ఉన్నాయి అత్తయ్య మామయ్య కూడా బాగున్నారు ఇక్కడే ఉంటారు ఎటు వెళ్లారు వీళ్లకి ఓపిక ఉండేదాక ఇక్కడే ఉంటారు నాకు పెళ్లి అంటేనే భయం అందుకే ఎవరినీ చేసుకోకుండా ఇన్ని రోజులు ఉన్నాను

బావను చేసుకంటాను లేకుంటే అసలు పెళ్లి చేసుకోను బావకూడ ఎ వరిని చేసుకోలేదు బావ బైటపడం లేదు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ఈ రోజు బావతో తేల్చుకోవాల్సింది అంతలో నానివచ్ఛి అత్తయ్య అమ్మమ్మ పిలుస్తుంది సరే పద నాని చేయి పట్టుకొని హాల్లోకి వచ్చారు సిరియస్ గా మాట్లాడుతున్నారు మా విషయం అనుకుంటాను అత్తయ్యకు కూడా నేనంటే ఇష్టం ఎవరో పరాయి పిల్ల వస్తే ఎలా వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో ఎవరికి తెలుస్తుంది.

మధు అయితే నా చేతుల్లో పెరిగిన పిల్ల తను నేను ఏమనుకున్నా అభిప్రాయ భేదాలుండవు మా రక్తసంబంధం గల అమ్మాయి ఎవరు ఏమన్నా మాట జారదు మనలో కలిసిపోయే అమ్మాయి మధు రాఅమ్మ ఇలా వచ్ఛికుర్చొ అత్తయ్య పక్కన కూర్చుంది ఇక చెప్పండి మీ అభిప్రాయాలు మీ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి మీరు ఇష్టపడితే మాకెలాంటి అభిప్రాయం లేదు అభ్యంతరము ఇంక.మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారా అది కూడా చెప్పండి వేణు నువ్వు ముందు నీ అబిప్రాయం చేప్పు తరవాత దాన్నీ అడగుతాను ఎమ్ లేదు నాన్నాగారు నేను రేపు చేపుతాను అంటూ బేడ్ రూమ్ లోకి వేళ్లాడు మధు కూడా తన  వేంటే.వెళ్లింది  డైరెక్ట్ గా అడిగింది బావ నేను నీకు ఇష్టమేనా చేప్పు బావ అంది తన వైపు తిరిగి తన కళ్ళల్లోకి చూస్తూ సిగ్గుతో తలదించుకుంది నేను నీకు ఇష్టమేనా అంటూ తన వైపు తిప్పుకొని దగ్గరకు లక్కని నుదిటిపై ముద్దు పెట్టుకొని నన్ను ఇన్ని రోజులు ఉడికిస్తావ తన పెదవులతో మధు పెదవుల పైన ముద్దు పెట్టుకున్నాడు నిన్ను ఇన్నీ రోజులు ఎదురు చూసిన మన కథ సుకాంతం.అయింది అంటూ మనకు ఇ చీకటి తెర తొలిగి పోయింది అంటూ మేల్లిగ  బావ నీ గడ్డం కుచ్ఛుకుంటూంది అని నవ్వుతు ఇంక దగ్గరగా హత్తుకుంది నువ్వు నేను ఇక వేలుగు వైపు కొత్త అడుగులు వేద్దాం అంటూ కళ్లు మసుకుంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!