శూన్యమాసమా? శుభమాసమా?

శూన్యమాసమా? శుభమాసమా?

రచన:: దోసపాటి వెంకటరామచంద్రరావు

ఆషాడమాసం వచ్చింది
తొలిఏకాదశి వస్తుంది
దక్షిణాయణం ప్రారంభం
మహావిష్ణువు యోగనిద్రలో నాలుగునెలలుంటాడు
అమ్మవారి జాతరలు ఊరూవాడా
తెలంగాణబోనాలపండగ జరిగేను
ఆడపడచుల గోరింటాకు పండగే
ఆవేటి ఉత్సవాలు ఆరంభమయ్యేను
చాతర్మాసదీక్షలు చేపట్టేరు ఈ మాసంలోనె కదా!
రాత్రిసమయం ఎక్కవగును
రైతన్నలు శ్రమించేకాలమిదియే గదా!
కొత్తజంటల ఎడబాటొక్కటే అశుభము
మరిన్ని శుభములు కలది ఆషాడమాసము
వ్యాసపూర్ణిమ లేక గురుపూర్ణిమ కూడా వచ్చేను
ఆషాడమాసముతోనే శుభశ్రావణమాసమోచ్చేను
అన్నీశుభాలనందించేది ఆషాడమాసమే
అది మరిశూన్యామాసమెందులకో?!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!