ఆవేదన

ఆవేదన 

రచన::సుజాత

ఉరుములతో మేఘాలు గర్జిస్తున్నాయి.
ఒక్కసారిగా ఆకాశం చీకటిగా మారింది.

వర్షం ఉప్పేనలా ఎగిసి పడుతోంది ఎక్కడ చూసినా అంతా జలమయం
బిక్కుబిక్కుమంటూ తల్లడిల్లి పోతున్నారు అందరూ
తల దాచుకోవడం కష్టమైన పరిస్థితి

ఈ ప్రపంచమంతా చీకటి భూమి కంపించి ..
పోతుంది భయబ్రాంతులకు లోనైయింది.

ఎక్కడివి బందాలు బందుత్వాలు ఏమైపోతుంది
ఈ ప్రపంచం.మానవజాతి మనుగడ ఎక్కడ ఈ
ప్రశ్నకు సమాదానం ఏది ఎన్నాళ్లు ఇంకెన్నాళ్లు

జాలి కరుణ లేదు ఈ కటిన హృదయాలకు కనువిప్పు ఎప్పడు?
ఈ మారణ కాండలు ఆగవ

ఎప్పుడు ఇలాగే సాగుతాయ ఎక్కడున్నారు
పాలకులు ఏమ్ చేస్తున్నారు

చూస్తు ఎలా ఉండ కల్గుతున్నారు పాలకులు
జాలి చూపిస్తున్నామని నీతులు పలుకుతు

జండాలు పట్టుకుని మేమున్నాం అంటు. . .
గొప్పలు పలుకుతు టైమ్ వచ్చేసరికి మొహం చాటు వేస్తారు.
ఎక్కడుంది ప్రజాసేవ ఎక్కడుంది ప్రజాస్వామ్యం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!