భూమిక

(అంశం:: “అర్థం అపార్థం”)

భూమిక 

రచన:: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడు మబ్బుల నుంచి లేలేత కిరణ ప్రసారం చేస్తూ మానవాళి ప డే జీవిత విన్యాసాలు పరిశీలిస్తున్న మహా జ్ఞాని తనకు బీద గొప్ప తర తమ్యం లేదు ఎవరైనా తన కిరణ ప్రసరణ సక్రమంగా అమలు చేస్తున్న ఘనుడు ,అయితే సామాన్య జీవులే ఎక్కువ ఆయన కిరణాలు పొందుతారు ధనవంతులు కాలం ఏ సి గదుల్లో ఆఫీస్ ల్లో సరిపోతుంది భూమిక ఒక సామాజిక స్ఫూర్తి కల వ్యక్తి
తల్లి తండ్రి ఆమెను సాత్విక మార్గంలో పెంచారు చిన్న తనంలో అమ్మమ్మ ఇంట పెరిగింది అమ్మ నాన్న విమానాశ్రయంలో పెద్ద ఉద్యోగం చేశారు మన భాష కాదు అందుకని అమ్మమ్మ తాత ఒక గ్రామ ప్రెసిడెంట్ అక్కడ ఉంచి పిల్లలను పద్దతి గా పెంచారు
ఉదయం సంగీత సాధన మొక్కల పువ్వుల మద్య కాలం గడపడం అమ్మ మ్మ దగర్ర తాత దగ్గర పద్యాలు ఆధ్యాత్మ రామా యణ కీర్తనలు వింటూ పనులు చేసుకోవడం స్కూల్ హోమ్ వర్క్ చేసుకోవడం స్కూల్ కి రిక్షాలో వెళ్ళడం లాంటి వన్నీ తాతగారు దగ్గ ర ఉండి చూసేవారు అమ్మ ఇద్దరు మామయ్యలు అంతా విద్య వంతులు సంస్కార వంతులు మనిషి కి చిన్న తనంలోనే లౌకిక విద్య తో పాటు మన కుటుంబ పద్దతులు సంస్కృతి సంప్రదాయాలు నేర్పాలి మన దేశ ఘనత నేర్పాలి కళలు అందుబాటులో ఉన్నవి నేర్పించాలి సంగీతం చిత్ర లేఖనం పర్వాలేదు. ఇవి ఏ వయస్సులో అయినా పడుకోవచ్చును వేదికలే కనక్కర లేదు పండుగలు పబ్బాలు పెళ్లి పేరంటం వేడుకలు చాలు అని తృప్తి గా పడవచ్చును. బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చిత్ర కారు డు చేస్తాడు అది స్వయం ప్రతిభ కదా అందుకు అవి తేలికగా నేర్చుకోవచ్చు మళ్లీ నాట్యం అంటే అది చాలా ఖర్చు వేదిక కావాలి వయస్సు పరిమితం శరీర సౌష్టవం ఇవన్నీ కావాలి
అలా అమ్మమ్మ ఇంట్లో అన్ని పద్దతిలో నేర్పారు అక్కడ గురువులు కూడా మంచి వాళ్ళు దొరికారు సంగీతంలో అద్భుతంగా పాడు తుంది .
అంతటితో ఆగక ఎం ఎ సంగీతం ఆంద్ర యూనివర్సిటీ నుంచి పుచ్చుకుని పి హెచ్ డి చేసి డాక్టరేట్ తీసుకుని డాక్టర్ భూమిక అయ్యింది

ఆడపిల్ల ఎంత చదివి ఎదిగినా పెళ్లి తప్పదు మామూలు గా అందరూ ఆడపిల్లలు లాగానే కట్నాలు ఆస్తులు అంతస్తులు అపార్ట్మెంట్ సారే అన్ని పెట్టీ పంపాలి అయితే మనిషి విద్య ద్వారా విజ్ఞానం పొందుతారు
కానీ ఇప్పటి చదువులో విద్య కొనబడు తోంధీ కానీ విజ్ఞానం జ్ఞానం ప్రజ్ఞానం పెరగడం లేదు అందుకే జీవిత అవగాహన ఉండాలి అని భూమిక ను తాత అమ్మమ్మ దగ్గర పెట్టారు. వాళ్ళు పద్దతి గా పెంచారు. భూమిక పాటలు అన్ని సీ డీ లు గా చేసి నెట్ లో పెట్టారు
అప్పుడప్పుడు రేడియో టివి కి వెళ్లి పాడి వస్తుంది ఇంక ఈ పెరుగు దల చాలు ఇంటి నిండా మెమెంటో లు మెడల్స్ అవార్డ్స్ సన్మాన పత్రాలు
పెళ్లి వారికి వీటి అవసరం లేదు మనం ఇచ్చే కట్నం లెక్క సంగీతం పాడుకుంటు కూర్చుంటే ఎలా కంచంలోకి షడ్రసోపేతైన భోజనం కావాలి మీకు ఇష్టమే సంగీతం సాహిత్యం నేర్పించారు అవి కూడు గుడ్డ పెట్టవు నాలుగు రాళ్లు సంపాదించే ఉద్యోగం కావాలి ఇంటి పని కావాలి అన్నారు అప్పుడు వాళ్ళది
మధ్య తరగతి జీవితం ఎప్పుడు డబ్బు ఎవ తప్ప కళల విలువ తెలియవు వంట పెట్టు ఇల్లు సత్రవు మాదిరి వచ్చి తిని వెళ్ళేవారు ఎక్కువ
ఇంటికి వచ్చి అప్పులు పట్టుకెళ్లి వారు ఎక్కువ మంది ఉన్నట్లు గ్రహించి మీ పిల్లాడు డాక్టర్ అని చెప్పాము మా పిల్ల పెరిగిన విధానం వేరు మాకు తగ్గ సంబంధం చేస్తాము అని మధ్య వర్తికి చెప్పే పంపేశారు.
సంభంధాలు వస్తున్నాయి వెడుతున్నాయి అందరూ అర్థము లేక అపార్ధాలు సమస్యలు సృష్టిస్తున్న వారే కానీ అర్థం అవగాహన కళల విలువ తెల్సిన వారు లేరు

ఏదో నాలుగు కంప్యూటర్ కోర్స్ లు చేస్తే నాలుగు రాళ్ళు వస్తాయి సంగీతాలు సాహిత్యాలు తెలియని అనాగరిక మనస్తత్వాలు
ఎప్పుడు వండుకోవడం తినడం అరిగే వరకు ఎదుటి వారిని వినేర్దించడంలేదా కోడళ్లను అల్లుళ్లను అలా ఉంటే మంచిది ఇలా ఉంటే మంచిది అని వింర్దించుకుంటు గొడవలు పెడుతూ ఆనందిస్తారు మళ్లీ టీ స్నాక్స్ తినడం మళ్లీ ఏదో విషయాన్ని ఏత్హి చూపి అర్థం లేని అపార్ధాలు బయటకు తీసి గొడవలు పెట్టీ అల్లరి చెయ్యాలని చూసే అవకాశం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి
భూమిక కి నిజంగానే భూమాతకు ఉన్న సహనం ఉంది సెలవుల సమయంలో
తల్లి వచ్చి పిల్లను తీసుకెళ్ళి సిటీ పద్దతులు అన్ని చూపించే విధంగా ఆకర్షణీయంగా అన్ని ప్రాంతాలకు తీసుకు వెళ్ళేవారు
వాళ్ళు క్వేటర్స్ లో ఉండే వారు
అందుకు బయటి ప్రపంచం తక్కువ ఎక్కవ ఇంటిలోనే గడిపేది అయితే మంచి చిత్ర కారిణి కనుక అమెకు కాలం సరి పోయేది కూతురు భూమిక కు కూడా జూమ్ లో చిత్ర లేఖ నం నేర్పింది సంగీతం మాస్టారు
సంగీతం నేర్పేవారు ప్రశాంత జీవితం అంటే భూమిక వాళ్ళది అని చెప్పాలి
పెళ్లి పేరుతో ఏ ఇంటికి పంపాలో అర్థం కాని పరిస్తితి నిజానికి ఈ రోజుల్లో ఎంతో పద్దతి గా పెరిగిన పిల్లలు సమస్యలు ఎన్నో ఎదుర్కుంటున్నారు గాలి వాటంగా పెరిగిన వారు సుఖ పడుతున్నారు
ఒక్కసారి గతం లోకి వెడితే భూమిక తల్లి వసుంధరా
ఆరోజుల్లోనే హిందీ బి ఏ చదివింది.సంగీతం హైయ్యార్ పరీక్ష పాస్ ఐయ్యింది
దగ్గరి సంబంధం మేనత్త కొడుకు అని ప్రభుత్వ ఉద్యోగం అని చేశారు వాళ్ళు కూడా పిల్ల హిందీ మాట్లాడగల దు ఆ దూర ప్రాంతంలో ఉండగలదు అని భావించి వెంటనే పెళ్లి చేసుకున్నారు అయితే కొత్త గా ఉద్యోగం లో చేరాడు కనుక పిల్లని కొంత కాలం మేనత్త దగ్గర పెట్టుకొని ఇంటి పనులు
పద్దతులు నేర్పాలి అని అత్త ఇంటిలో అట్టే పెట్టుకుంది
మేనత్త ఎంతో ప్రేమగా చూసేది అత్త కోడలు కలిపి వంట చేసుకునేవారు కూరలు ఎలా వండా లి ఏ కూర ఏ విధంగా ఆకర్షణీయంగా కనబడుతోంది అన్నట్లు వండాలి తినే వస్తువు రుచి మాత్రమే కాదు చూపులకు కూడా బాగుండాలి
అని అన్ని చక్కగా నేర్పించేది ఒక్కొక్క కూర తరిగే విధానం వండే విధానం ఎంతో విస దంగా ఓ హోటల్ షేఫ్ మాదిరిగా నేర్పేది వసుంధర కూడా అత్త లో అమ్మని చూసు కున్నధి మామయ్య బ్యాంక్ మెనేజేర్ ఎప్పుడు బిజీ గా ఉంటారు ఆడపడుచులు పెళ్లిళ్లు అయి అత్తింటికి వెళ్లారు .వాళ్ళు ఎప్పుడో కానీ రారు బావగారు ఉద్యోగ రీత్యా వేరే చోట ఉన్నారు వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి పిల్లలకి బామ్మ తాతను చూపి వెడతారు అమె అధ్యా పకురాలిగా చేస్తోంది సెలవలు ఉండవు ఉన్న ఆమె పుట్టింటికి వెళ్ళి పోతుంది కారణం పెళ్లి అయిన కొత్తలో కోడలిని ఇలా ఉండు అలా వండు అంటూ ఇంటి పద్దతులు నేర్పారు అమె మౌనంగా విని తనకు తోచి నట్లు చేసేది నా కొడుక్కి ఇలా పెడితే ఎలా అంటూ సా గా దిస్తే అమె భాద పడేది ప్రతి విషయం నేరంగా బావగారికి
చెప్పేది అటు తల్లి మాట ఇటు భార్య వేదన చూడ లేక ట్రాన్స్ఫర్ చేయించుకుని వేరే ఊరు వెళ్లి పోయారు మామ గారు ఏదైనా చెప్పిన అమె వినేది కాదు ప్రతి దానికీ ఆర్గు చేసింది అందుకే మామగారు అన్ని అత్త గారికే వదిలేశారు

వసుంధర తో టీ కోడలు తండ్రి అమెకు ప్రైవేట్ కాలేజి లో అధ్యపకురాలి పోస్ట్ తన పరపతితో వేయించాడు ఇద్దరు పిల్లల తల్లి అయిన సరే
అత్తింటికి వస్తె నా మనమల్ని సరిగ్గా చూస్తున్నావా వంట సరిగ్గా వండ్ తున్నవా పిల్లలు ఎలా చిక్కి పోయారో నా కొడుకు అయితే అసలు తిండి తిననట్లయితే ఇలా ఎలా ఉంటాడు బక్క చిక్కాడు
మొన్న వచ్చినప్పుడు మా పక్కింటి అమె చెప్పింది అదేమిటి మీ పెద్ద అబ్బాయి అలా చిక్కి పోయాడు కోడలికి
ఉద్యోగం కదా వంట వండే సమయం ఉండదేమో అయిన ఒక్క కూతురు వంట వార్పు నేర్పలేదు అంటూ సాగ దీసింది
పెళ్లి అయిన కొత్తలో వాళ్ళ అమ్మ వచ్చి ఓ పది రోజులు ఉన్నది ఆ ఊళ్ళో ఆమెకి చాలా మంది బలగం ఉన్నారు తెచ్చిన సారే చీర వాళ్ళ వాళ్లకు అమె పట్టుకెళ్లి ఇచ్చింది కొంత మంది పెళ్లికి రాలేదు అందుకని నేను తెచ్చి పెడుతున్నాను అన్నది అయితే పక్కింటి చుప్పనాతి సుర్ఫ ణ కలు ఉంటారు వాళ్ళు వీళ్ళ ఉన్నతి చూసి ఈర్ష్య పడి
నీ వియ్యపు రాలు ఎంత కాలం ఇక్కడ ఉంటుంది తల్లి ఉంటే కూతురు పని చెయ్యదు అంటూ తన అసహాన్ని చూపించి అత్తగారు మనసు విరిచేసింది కొందరు ఇంటి వాళ్ళను కూడా పరాయి వారి కోసం మనసు కాస్త పెట్టే మాటలు అంటారు పొరుగింటి
గొప్ప మెప్పు కావాలి. చూడు అవిడ అంతా బాగా చదువుకుని పెద్ద సారే తెచ్చిన కోడల్ని నిల బెట్టేసింది అని ఆవిడ ప్రజ్ఞ ను పొగడాలి అలా పొగిడి ఏమీ వండారు వదిన గారు మీ వంట బాగుంటుంది అని మూతలు తీసి చూసి అబ్బ కొబ్బరి మామిడి పచ్చడి ఎంత ఘుమ ఘుమ ఇంగువ వాసన వస్తోంది అంటూ ప్రక్క నున్న గరిటె తీసుకుని షెల్ఫ్ నుంచి కటో రీ తీసుకుని పచ్చడి పెట్టుకుని పట్టు కేగుతున్న ఈ కొంచెమే అంటూ
వెళ్ళేది అహా నేను ఇంత బాగా వండాన నా వంట అందరికీ నచ్చుతుంది నా పెద్ద కొడుక్కి ఉద్యోగం పేరు చెప్పి గడ్డి తిండి పెడుతోంది అనేది అర్థం సరిగ్గా చేసుకోక పోతే అపార్థం గా మారుతుంది అల బావగారు అక్క దూరం అయ్యారు వసుంధర మాత్రం మేనత్త గుణం తెలుసు కనుక ఏమి చెప్పినా ఊరుకుని సరి పెట్టుకుని కాలం గడిపింది కొన్నాళ్ళు మామగారు కి బాగా లేక కొన్నాళ్ళు అత్త గారికి బాగా లేక వసుంధర అత్త ఇంటిలోనే ఉండిపోయింది భర్త రావ్ మంచి వాడు కనుక తల్లి గడ్డు తనం తెలుసు కనుక ఊరు కొని సరి పెట్టు కున్నడు
తల్లి తండ్రి కూడా చాలా కాలం వసుంధర సేవలు పొందారు క్షణం క్షణం అత్త ఏమంటుందో ననే భయం తోనే వసుంధర జీవించేది ఎలాగూ 10 ఏళ్ళకి ఉద్యోగం ఊరు పంపారు అక్కడ హిందీ తప్ప రెండో భాష లేదు గోధుమ చపాతీ కూరలు తనకు మాత్రం అన్నం చేసుకునేది అలా భూమిక పెళ్లి అయిన 11 ఏళ్ళకి పుట్టింది అందుకే ఆ చలి ప్రాంతంలో స్కూల్ చదువు కష్టమని అమ్మ ఇంట్లో నే ఉంచి చదివించారు

జీవితం చాలా విచిత్రంగా గా ఉంటుంది ఎక్కడ పుడతారు
ఎక్కడ పెరుగుతారు అన్నది ఎవరికీ తెలియదు కదా అందుకే భూమికి తాత అమ్మమ్మ ఇష్టం కళ లంటే ఇష్టం
భూమికను అర్థం చేసుకుని బాగా ఉన్నతిని కోరే భర్త కోసం ఎదురు చూస్తున్నారు అన్ని ఉన్న శ్రీ మహాలక్ష్మి భుమిక
అర్ధలకు అపార్ధాలు తియ్యని
విజ్ఞాన జ్ఞాన వంతుడైన ఇంటికి కోడలిగా పంపాలని వాళ్ళ తాత అమ్మమ్మ కోరిక భూమిక లాంటి మంచి పిల్లలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ జీవితం ఎంతో వికసింపా చేసే ఉన్నత భావాల గల యువత కోసం తల్లి తండ్రులు ఎదురు చూస్తున్నారు
వాళ్ళ కోరిక ఫలించి మంచి ఇంటికి భూమిక కోడలిగా వెళ్ళింది ఉన్నత భావాలు న్న వ్యక్తులు వారికి ఆడియో సెంటర్ ఉన్నది భూమిక సంగీతము దేశ ఖండాంతరాలు అంతా ప్రసారం అయ్యాయి విదేశీ ఛానెల్స్ వారు కూడా అమె పాటలకు పట్టాభి షేక్ ము చేశారు పుట్టింట నేర్చిన విద్య అత్హిం ట మరింత పెంచా రంటే వారిది ఎంత ఉన్నత భావాలు అర్థం చేసుకోండి కళలు పూర్వ జన్మ సుకృతం అందరికీ రావు వచ్చిన వాళ్ళను ప్రో స్తాహించడం అన్నది ఒక ఉన్నత ఉత్తమ ఘన విజయం అర్థలకు అపార్ధాలు తియ్య క ఆరాధన చేసి అభినందిం చడం అలవాటు చేసుకోండి నానా టీ బ్రతుకు నాటకంలో ఆనందాలు పండిం ఛు కోవాలి పుట్టుట గిట్టుట నిజం న ట్ట నడుమ పని నాటకము అని శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనల్లో చెప్పినా ఇంగ్లీష్ కవి నాటక రచయిత జీవితం ఒక వేదిక పై నాటకం అన్న ఒకటే మన జీవితాన్ని అర్డ్డాలకు అపార్ధాలు లేకుండా మంచి గా యోచిస్తే అందరికీ ఆనందం మనోహరం గా పంచిన వారము కదా శాంతి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!