నాలోనేను వెలి వేయబడిన కన్నీటి బిందువు నేను ఎడారి ఓయాసిసై ఏ ఒక్కరి దప్పిక తీర్చలేను నిషేదించబడిన కలము నేను నిషిద్ధ అక్షరాలతో సంతకంగా మారలేను ఏ కదలిక లేని రాయిని నేను
15-05-2021
ఋతువుల రాణి
ఋతువుల రాణి రచయిత::వాడపర్తి వెంకటరమణ కొన్నిసార్లు మండుటెండలో ‘గ్రీష్మ’ తాపంలా/ కొన్ని వెచ్చని అలక కిరణాలు ప్రోదిచేసి/ నాపై విసురుగా విసిరి వెళ్ళిపోతుంది!/ అలక కరిగిన అరక్షణంలోనే/ ‘వసంత’ బాలలా రివ్వున ఎగిరొచ్చి/
అనుబంధాల పొదరిల్లు
అనుబంధాల పొదరిల్లు కష్టంలో సుఖంలో ఒకరికొకరు తోడై నిలుస్తూ… మమతలు పెనవేసుకున్న అనుబంధాలతో అల్లుకొన్న పొదరిల్లు…! మనసులోని మాటలను నిస్సందేహంగా పంచుకొనే నివాసం… ప్రపంచంలో శాంతిసౌఖ్యాలను అందించే ప్రశాంత ధామం…! పడిన శ్రమను
రైతు ప్రయాణం
రైతు ప్రయాణం భూమిని చూస్తూ తన ఆనందాన్ని పెంచుకుంటు … తన చెమటను చిందిస్తూ …. తన కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటూ , నారు నాటి ,నీరు పోసి … మొలకలు కోసం ఎదురుచూస్తూ
వివాహబంధం
వివాహబంధం రచయిత :: సరిత రవిప్రకాష్ విడి పోని బంధం.. విడదీయరాని బంధం అందమైన వివాహ బంధం.. సృష్టి లో ఎన్ని బంధాలున్నా ఎన్ని సంబంధాలున్నా తనివి తీరనిదీ ప్రేమానురాగాలకు పునాది వివాహ
మనమంతా ఒక్కటేనా..??”
మనమంతా ఒక్కటేనా..?? రచయిత :: క్రాంతి కుమార్ ( ఇత్నార్క్ ) మనమంతా ఒక్కటే.. కులం లేనంత వరకు కష్టాలు రానంత వరకు దూరంగా ఉన్నంత వరకు మతం తెలియనంత వరకు డబ్బుకి
సూర్యోదయము
సూర్యోదయము సూర్యోదయం అది ఒక అద్భుతము గ్రహాల ఆధి పతి ఆనందంగా తన సప్త అశ్వముల రథంలో బంగారు గోళంలో మెరుస్తూ మనకు దర్శన మిస్తూ సమస్త మాన వులను నిద్రమెల్
మహిళ
మహిళ రచయిత :: అలేఖ్య రవికాంతి సృష్టిలోని అద్భుతం తాను ఎన్నో బంధాలను పెనవేస్తూ గగన జగతిలో వెన్నెల నక్షత్రం తాను కుటుంబానికి వెలుగునిస్తూ చల్లని తన ఒడిలో ఓనమాలు దిద్దించే కలం
మానవత్వం ఒక ప్రశ్నార్థకమా?
మానవత్వం ఒక ప్రశ్నార్థకమా? ఎక్కడ మానవత్వం నీవు రాసే రాతల్లోనా? నీవు పలికిన మాటల్లోనా? గంభీరంగా గర్జిస్తూ వేదికలపై మైకుల ముందు ఇచ్చే సందేశాల్లోనా? మరి ఎక్కడ మానవత్వం? కామాంధుల వేటుకు బలి
మానవత్వం
మానవత్వం రచయిత :: మల్లాదిసోమేశ్వరశర్మ గడ్డుకాలానున్నాము ఎవరికీ ఎవరూ కాకుండా! అంతా అయోమయమే! అంధకారబంధురమే! రక్షకభటులకు ఎండావానలేదు! వైద్యసిబ్బంది ప్రాణాల తెగింపు! పారిశుద్ధ్య కార్మికుల పరిశుభ్రత! బయట కాలుమోపాలంటే భయం! ఎవరితో మాటాడాలన్నా
