ఎలా చెప్పను? రచయిత: జయకుమారి నా హృదయం లో మోహనరాగం ఆలపించిన ప్రియసఖుడా.!! నీ కొంటె చూపు తో.! నా కనులలో ప్రేమ వేణువు మీటి.! నా జీవితాన్ని మధువనంగా మలిచిన మనోహరా.!!
మే 2021కవితలు
” నీ జీవితం “
” నీ జీవితం “ రచయిత: క్రాంతి కుమార్ ( ఇత్నార్క్ ) నీ సంతోషం ఒకరికి బాధ కాకూడదు నీ బాధ పదిమంది పంచుకునేలా నడుచుకోవాలి నీ గెలుపు ఒకరి త్యాగం
నా ప్రేమ నువ్వనీ!
నా ప్రేమ నువ్వనీ!! రచయిత: సిరి మాటలలో చెప్పలేనీ భావం నిన్ను చూసి న క్షణాన… కన్నులతో తెలుపగలను నీ ఎదురు పడగానే… నువ్వు దగ్గరకి వచ్చినపుడు నా నుదుటిన చిరు చెమటే…
అది జీవితం కాదు
అది జీవితం కాదు రచయిత: సుజాత తిమ్మన బుద్ది కలిగిన భాగ్య జీవి మాటలు చెపుతూ విషయాలను తెలుసుకోగల ధన్య జీవి మనిషి ఆ బుద్దిని స్వార్ధానికి వాడుకుంటూ తన సుఖం, సౌఖ్యం
గరం గరం చాయ్
గరం గరం చాయ్ రచయిత: చంద్రకళ. దీకొండ గాజు గ్లాసుల్లో గరం గరం అల్లం చాయ్… ఆహార అరుగుదలకు ఔషధంగా…! అలసిన వేళల తెచ్చును నూతనోత్తేజం… అదేపనిగా తాగితే అనర్థదాయకమే…! తెల్లవారి చలువతో
అమ్మా!..నిను తలంచి..
అమ్మా!..నిను తలంచి.. రచయిత: లోడె రాములు అమ్మ…..!!! ముగింపులేని మహాకావ్యం.. ఎప్పటికీ కొత్త పుస్తకo.. నేల మీద తొలకరి జల్లులా.. మట్టి పరిమళం.. సూర్యుడిలా,చంద్రుడిలా,తీరంలా.. పాత పడని తేజం… అమ్మ పంచిన రక్తం
నిన్నటి నా నిద్ర
నిన్నటి నా నిద్ర రచయిత: బండి చందు నా జీవితంలో నేను గడిపిన ఒక నిద్ర లేని రాత్రి ఎన్నో అనుభవాలు మరెన్నో జ్ఞాపకాలు బాధ కూడా ఒక అనుభూతే కన్నీరు కూడా
ప్రతిభ
ప్రతిభ రచయిత: బోర భారతీదేవి అందంలో చందమామ శౌర్యంలో సత్యభామ కలగలిపిన పైడిబోమ్మ సృష్టికీ జీవంపోసిన అమ్మ పొద్దుపొడవక ముందే లేస్తుంది అలుపెరుగని పయనం చేస్తుంది మౌనంతో పోరాటం చేస్తుంది సహనానికి ప్రతీకగా
నయన సౌధం
నయన సౌధం రచయిత: అలేఖ్య రవికాంతి అందమైన నయనాలు తెలిపే ఎన్నో వింత ఊసుల కడలి కన్నులది మరో లోకం అందమైన కలలకు పుట్టినిల్లు ఎన్నో భావాలను భద్రంగా బంధించే పొదరిల్లు కన్నులు
నమ్మకం
నమ్మకం రచయిత: పావని చిలువేరు జన్మనిచ్చిన తల్లితో ఎలాంటి రహస్యములు పంచుకున్నా యేప్పటికి బయటపెట్టని అమ్మప్రేమే ఆ నమ్మకం. సన్నికల్లు తొక్కి మూడుముళ్ల తో ఏర్పడిన వివాహ బంధం ఏడు జన్మల వరకు
