నీకోసం నేను రచన: క్రాంతి కుమార్(ఇత్నార్క్) కనులకు నీ రూపం కనిపించకున్నా నా మది నిండా నీ చిత్రాన్నే నింపుకున్నా తేనెలొలుకు నీ పలుకుల సరిగమలు వినిపించకున్నా నీ మనసు పాడే మౌనరాగన్ని
పోటీలు
జంట తీగలు
జంట తీగలు.. చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర) రసాత్మకతా ముసుగు కప్పుకొని రంజింపలేని మనసు తోడై అడుగులేస్తున్నా ఒంటరితనం వీడిపోదు… హత్తుకున్న ప్రతి హృదయం ప్రేమ స్వరూపమై పోదు నటన నిండిన గుండెకే ఆకర్షించే
ప్రియసఖి
ప్రియసఖి – సుశీల రమేష్ నిరాశలకు నెలవైన నాగుండె గూటికి చేరింది పున్నమి జాబిలి, ఆనాటినుండి నైరాశ్యం నన్ను వీడి పోయింది, తన ఓరకంటి చూపులలో ,చిక్కుకున్న నా హృదయం, తిరిగి నా
హృదయకవాటాలు
హృదయకవాటాలు మక్కువ. అరుణకుమారి బాల్యంలో నా నీడై వచ్చానన్నావు ఎపుడు మరి కనరాలేదేం? బాల్యపు బేలతనపు నీలినీడలు కమ్ముకున్నాయేమో కదూ! యవ్వనంలో తోడై తిరిగానన్నావు, తుళ్ళిపడే వలపుల పదనిసలు వినబడలేదేం? పిరికితనపు పరదాలమాటున
అలుమగలు
అలుమగలు చింతా రాంబాబు రెండు కుటుంబాలను దగ్గరచేసి రెండు మనసులను కలిపే బంధం వివాహ బంధం ఆలుమగలు సంసారమనే బండికి రెండు చక్రాలు వారు కష్టాలను పంచుకుంటూ సంతోషాలలో ఒకరికొకరు ములిగితేలుతూ.. సంసారమనే
తోడు – నీడ
తోడు – నీడ రచన: పి. వి. యన్. కృష్ణవేణి మనసుకు మనసే ఓ మంచి తోడు ప్రేమ ఉప్పెంగే హృదయానికి ఆ నీడ ఒంటరి పోరాటానికి మనసు రగడ నీడలా వెంట
తోడు నీడ
తోడు నీడ పసుమర్తి నాగేశ్వరరావు జీవితం తోడూ నీడల సంగమం ఒకరి తోడు మరొకరికి అవసరం పుట్టిన నుండి గిట్టినంతవరకు మనిషికి ఇంకొకరి తోడు అవసరం చిన్నతనంలో అమ్మానాన్నలు తోడు నీడ ఆలింపు
విశ్వాసం
విశ్వాసం సావిత్రి కోవూరు అల్లారుముద్దుగా పెంచిన వారిని, ఆటపాటలతోను పెరిగిన ఊరును, అరగంట చూపులతో అమిత విశ్వాసంతో నీ కరము గైకొని నిన్ననుసరించు. మనువాడి నీ వెంట, నీ కడప జొచ్చి, అడుగులో
ఒకొరికొకరు జతగా
ఒకొరికొకరు జతగా దోసపాటి వెంకటరామచంద్రరావు జతలేనిదే జీవితంలేదు ప్రకృతి ప్రసాదించిన వరమదే సహజసిద్దమైనది సాహచర్యం తోడు నీడ ఉండాలంతే! ఒకొరికొకరు జతగా…సాగాలంతే! కష్టాలకు కన్నీళ్ళకు కావాలి ఆనందాలకు సంతోషాలకు కావాలి వేసే ప్రతి
జీవితంలో వసంతం
జీవితంలో వసంతం రేపాక రఘునందన్ వివాహ బంధమే ఆమెకు తోడూ నీడ అయిన వారందర్నీ వదిలి అత్తవారింటికి విచ్చేసిన నవ వధువుకు ఆత్మీయతల బంధాలు… అత్తమామల ప్రేమపూరిత అనునయాలు… అండై నిలిస్తేనే ఆమె
