గాయం

గాయం

మనసున భారం కనపడదు కళ్లకి
కన్నీళ్ళ వరద ఆగదు ఎన్నటికీ
మానిన గాయం మరిచే లోపు
మళ్ళీ కాలం కాటేసిన వెళ్ళే..

మనసు లోతుల్లో కన్నీరు
ఉప్పొంగే కాలం కాటేస్తే
మళ్ళీ తిరిగి వచ్చే
చేతిని వీడిన బంధం..

అలిసిన మనసుకి
విశ్రాంతి దొరుకునా
చివరి క్షణం వరకు
కాలం కాటేస్తే తప్ప…

రచయిత:: కొఠారు నాగ సాయి అనూష

You May Also Like

3 thoughts on “గాయం

Leave a Reply to జయ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!