కవిత

కవిత

కార్తీక్ నేతి

నాడు తెల్లోడినీ ఎదురించిన , నేడు పదవులేక్కిన నల్లోడు,
మతాలు , కులాలు ఉన్నోడు లేనోదంటూ,
విబేధాలు రేపుతూ , విద్వేషాలు పుట్టిస్తూ,
వేరు చేసు మనుషుల మద్యన గోడలు కట్టి,
స్కిములతో సృష్టించి డబ్బులను మళ్ళించి
సొంత లాభమే ప్రదానంగా బావించి ,
ధనాన్ని వెదజల్లి మత్తులో ముంచి
కల్లబొల్లి కబుర్లుతో నమ్మించి,
ఓట్లను గుంజి మరోసారి పదవులకేక్కి ,
సేవను మరించి కొనుగోలు రాజకీయాలు చేస్తూన్నా,
ఈ నీచ రాజకీయాలను రూపుమాపాలి,
అభివృద్ధి పరమైన రాజకియకోసమై,
ప్రతి యువకుడు ఒక కాళోజి కావాలి
విప్లవాన్ని లేవనేత్తలి
రాజకీయంలో కొత్త ఒరవడికి పునాది
కావలి .

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!