ప్రేమ
రచయిత:: బొడ్డు హారిక(కోమలి)
ప్రేమ అంటే ఓ మధురానుభూతి
ప్రేమ సఫలమైతే మన పయనం
ఓ నందన వనము వుతుంది
ప్రేమ విఫలమైతే మన పయనం
రాలిపోయిన పుష్పమవుతుంది
ప్రేమించిన వారు చెంత నుంటే
ప్రతి సమయం సంతోషాల
వెల్లువవుతుంది
ప్రేమించిన వారు పరాయిగా చూస్తే
మది రాయిగా మారి, కనులు
సంద్రమై పొంగును
కానీ ప్రేమ సఫలమైన, విఫలమైన
ప్రేమించిన వారు మన ప్రాణమైతే
ప్రక్కన లేకున్నా , మన నీడగా
నిలిచే ఉంటారు….
బాగుందండి మీ కవిత్వం👏👏👏
Thanks u Medam
Simply superb
Thanks u Medam
ప్రేమ అనంతం….సూపర్ జీ
Thanks u Sir
Awesome
Thanks u
Super
Thanks u Yashodha Garu
Nice
Thanks u Sir
బొడ్డు హారిక గారి “ప్రేమ “. కవిత చాలా బాగుంది. అభినందనలు.
Thanks u Sir