సాగరములాంటి నా మనసు

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’)

సాగరములాంటి నా మనసు

రచన: పుష్పాంజలి

నాలో  నిత్యం  జరిగే …. సంషుర్షణలే కలలు అలలు ఒడిలో…సాగే నా అంతర్జాలం   నా లోని, నా మదిలోని భావవేశాలు కలయకే  అలలు కెరటాలు  ఉవ్వెత్తనా  పొంగే భావవేశము అలలు తీరము తాకాలి అని ఎగిసే పడే కెరటం  …

సముద్రం  లోతునైది  ఎన్నో నదులు కలయకే సముద్రమే అన్నింటిని  తనలో కలుపుకొని  ఆ సాగరము
మగువా మనస్సు వంటిది అని …కవులు వర్ణనా ….పెద్దలా మాటలు ….అదే నిజమే??

ఆ సాగరం లోతులోని
ఆ అంతర్జాలంలోని ఎన్నో  నిక్షేపాలు.ఎన్నో  జరచరాలు  (జీవరాసులు,) ఎన్నో ఓడ్డుకు  చేరే  అలుచిప్పాలు ఎన్నో  …ఉప్పెనలు
ఆ  ఎగిసిపడే ఉప్పెనలలోని ఉసులు ఎంతో హోరు గోలిపే  ఆ సాగరం ఘోషా కుాడా నిశ్శబ్దముగా గంభీరముగా  వుండగలదు. సమయమును బట్టి నడుచుకోవడము అని చెప్పకుండానే  చెప్పుతున్నా కడలి…..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!