తప్పులుచేయకు

(అంశం: హాస్యకథలు)

తప్పులుచేయకు

రచన: యాంబాకం

గాంధీ నగర్ లో పాపయ్య అతని భార్య  శ్రీవాణి తో కలసి జీవిస్తూఉంటారు. పాపయ్య ఓ చిన్న ఉద్యోగం చేస్తూ ఉండే వారు అది గౌవర్నమెంటు ఉద్యోగమే నేలకు 100/-రూపాయలు వారికి రెండుఇల్లులు ఉండటం వలన ఒక ఫోషన్ అద్దెకు ఇచ్చేవారు. అది ఓ 70/-రుపాయలు వచ్చేవి వారి పిల్లలు లేరు కనుకనే అలా కాపురం నేట్టు కోస్తున్నారు. “ఎమైందో ఏమో”గానీ ఆ ఉద్యోగం కాస్త మానేసి ఇంట్లోనే కూర్చున్నాడు.
ఇంక అప్పటి నుండి పాపయ్య భార్య పాపయ్య నుసాదిస్తూ అనుమాననిస్తూ   పాపయ్య కు శాంతి లేకుండా చేసాతూఉంటుంది.  ఆమె కోవెలసరళ కి తక్కువ శ్రీ లక్ష్మి కి ఎక్కువ అక్కడ ఇంకో పాత్ర ఉన్నారండోయి అతను పాపయ్య ఇంట్లో పైన స్టోర్ రూమ్ ఉంటుంది దానిలో ఓమూల పడిఉంటాడు. పేరు వడివేలు వాడి పని చిలిపి దొంగ తనాలు చేసి అందరిని నవ్వివంచడం,ఎడిపించడం గాక వాడిచేసిన ఘనకార్య నికి వాడే వికారపు నవ్వుకుంటూ ఉంటాడు. ఇంతకి అతగాడి పని గుడి దగ్గర చెప్పులుకొటేసి ఇంటికి వచ్చి అందరి తో ముఖ్యంగా పాపయ్య తో ఈ చెప్పులు గుడికాడ కొట్టేసా అంటూ వికారపు నవ్వులు నవ్వు తాడు. ఇలా ఒక్క గుడి దగ్గర చేప్పులే కాదు పక్క ఇంట్లో బట్టలు, ఎదురింట్లో వస్తువులు ఇలా అతని కంట్లో ఎది కనిపిస్తే అది తెచ్చి వాడేసి అందరికీ  చెప్పి వాడువాడే నవ్వుతూ ఉంటాడు. ఇది వాడి క్యారెక్టర్ మరో క్యారెక్టర్ అది పాపయ్య మామ అతడు నాటకాలు వేసేవాడు అందు లో పౌరాణిం నాటకాలు వేయడం వల్ల అతనికి ఆభాష పీచ్ లో ఉంటుంది. ఉదాహరణకు ఇంటికి రాగానే ఏమిటి ఇంకను భోజనంములు సిద్ధముచేయలేదా ఇప్పుడు మేము పొయి జలకలము లాడి వచ్చిదము. అల్లుంగారు ఏది మా పుత్రిక ఓహో వంటశాల లో వంటకాలు చేయుచున్న దన్నమాట అంటూ ఇలా పోడవాటీ డైలాగ్ తో అందరి బుర్రలను రామకీర్తనలు పాడిస్తూంటాడు .సురేష్ అనే ఓక కుర్రవాడు విజయవాడ లో ఒక ప్రైవేటు కంపెనీలో మేనేజర్ గా ఉద్యోగం రావడంతో విజయవాడ వచ్చి ఉద్యోగం లో  చేరాడు. ఉండటా నికి అద్దె ఇల్లు కోసం వెతకగా పాపయ్య ఇల్లు దొరికింది.అప్పటి నుండి సురేష్  పాపయ్య ఇంట్లో నే ఉంటున్నారు. కానీ ప్రస్తుతానికి    సమస్య సురేష్ ఆఫీసులో ఒకరు ఇద్దరు తప్ప మిగిలిన వారంత పనిచేసే వారంత ఎక్కువ లేడీస్ అదేమన సురేష్ సమస్య ఆడవారిని చూస్తే చాలు ఆమడ దూరం లో ఉంటాడు విరిటేషన్,చికాకు గా భయం గా ఒక్క మాటలో చెప్పాలంటే బుద్ధిమంతుడు లా ఆఫీసులో తల దించుకోనే పని  చేస్తుంటాడు అందుకే సురేష్ ని ఉన్నా ఇద్దరు మగవాళ్ళు సురేష్ అమాయకుడి లా కనపడతాడు అందువల్లే వారు  పార్టీలని సురేష్ దగ్గర ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. ఇక లేడీస్ అయితే సార్, సార్, అంటూ వెకనపడుతూ ఉంటారు. ఇక వారి నుండి తప్పించుకొని తిరేసరికి సురేష్ కి తల ప్రాణం తోకకు వచ్చేది. సురేష్ ప్రవర్తన నచ్చక లేడీస్. స్టాఫ్అంతా అతనికి ఒకరు ధదోజం అని ఇంకోరు పులిహోర అని ఒకరైతే   ట్యూబ్ లైట్ అని మరోకరు వేస్ట్ ఫెలో అని ఇలా నిక్ నేమ్స్ తో పలిచేవారు. ఇది. సురేష్    జెంట్ స్టాఫ్ చెప్పగా వారు కాస్త నీపద్ధతి మార్చుకోమని సలహాలు ఇచ్చే వారు. అయినా సురేష్ తన లాగే ఉండే వారు.

      ఆఫీసులో స్టెనో వచ్చినప్పుడల్లా సైట్ కొట్టి చూపులతో వలపు బాణాలు వేసేది. అమె పేరు మేరీ. మేరీకి పెళ్ళి అయింది. కానీ భర్త తో కలిసి ఉండలేక ఒంటరిగా ఉద్యోగం చేసి బతుకు తొంది ఏమైన కాస్త అలవాటు పడ్డ ప్రాణం కదా! అందుకే సురేష్ ని సకల విధాలుగా ట్రై చేసాతూ ఉంటుంది. ఈవిషయం సాయంత్రం పూట ఆఫీసులో పక్క సీటు లో ఉండే ఉపేంద్ర తోచెప్పగా  ఇదే తడువుగా రోజు మందు పార్టీ అడిగి సురేష్ ని బాగా క్షవరంచేపించేవాడు ఉపేంద్ర. అది కాకుండా తప్పుడు సలహాలు ఇచ్చేవాడు. స్టెనో మేరీ ఉందే డిక్టేషన్ కి వచ్చినప్పుడల్ల సురేష్ ని చూపులతో సొంపులతో రకరకాలు ఆకట్టు కొనేపనిలో ఉంటుందని సురేష్ చేప్పే మేటర్ రాకుండా చిలిపి ప్రశ్నలు లతో కవ్విస్తూ సురేష్ ని ముగ్గ లోకి దిగేలాచేస్తుంది. ఇంకా సురేష్ దగ్గర కు వచ్చినప్పుడల్లా పైట జారవేయడం సురేష్ ని టచ్ చేయాలని ప్రయత్నస్తూంటుంది.అది సురేష్ కి నచ్చక వెళ్ళి జి.యం తో రిపోర్టు చేయగా జి. యం నా పరిస్థితి కూడా అదే అని ఒక తెల్లకాగితం చూడమని ఈయగా అందులో జి.యం కి ట్యూబ్ లైట్  అని రాసుంటుంది. ఇంకా జి. యం అంటాడు.ఇది మన యం. డి కూడ చెప్పేను అతను లేడీస్ ఫస్ట్ అంటాడు ఏమిచేయను. సురేష్ గారు అన్నాడు జి. యం. పాపయ్య భార్యకు మొగుడంటే  కాస్త అనుమానం పాపయ్య మీద ఓ కన్ను వేసి ఉంచేది.అయాన ఏదో పెద్ద పస ఉన్నావాడు లాగ అసలు అతను ఎలా ఉండాలంటే రాజబాబు తక్కువ సుత్తి వేలు కి ఎక్కువ  అలా ఉంటాడు.ఆమధ్య ఓక సారి పాపయ్య అడ్రస్ కి ఒక ఉత్తరం వస్తుంది అది కర్మ ఖాళీ వడివేలు చేతికి ఇస్తాడు ఫోష్టుమ్యాన్ అది చించి చదివి వడివేలు పాపయ్య భార్యకు చూపిస్తాడు. అది శ్రీ వాణి చదువుతుంది. ఆందులో

     ఇలా వాసిఉంటుంది.  డియర్ పాప, ఏలా ఉన్నావ్ నేను నీవు కలసిన ఆ క్షణం మరచి పోలేని రోజులు ఆరోజు మనం తొందర పడ్డాము ఇప్పుడు నేను నెలతప్పేను. మనం వెంటనే పెళ్ళి చేసుకోవాలి నీవు వెంటనే బయలుదేరి వచ్చే లేదంటే అని.. ఇలా రాసింది. ఆ లెటర్ లో ఇంక శ్రీవాణి పాపయ్య ను ఆడుకొంటుంది చూడు పాపం పాపయ్య ఆ లెటర్ కీ నాకు సంబంధం లేదంటే నమ్మక పోగా అన్ని కట్ పాపం పాపయ్య ముక్కు పొడికి కూడా నోచోలేక పోయాడు ఆ లెటర్ మహిమ వల్ల.ఇక సురేష్ విషయానికి వస్తే వాళ్ళు నాన అమ్మ ఒకచెల్లేలు సొంత ఇల్లు ఇల్లు ముందర పెద్ద తోట సురేష్ చదువు అయిపొయి మద్రాసు లో ఉద్యోగం లో చేస్తున్నాడు. చెల్లి డిగ్రీ పైనల్ ఇయర్ వాళ్ళ ఊరు లోనే. ఇక తండ్రి గురుగోవిందం అతను అల్లు రామలింగయ్య కు తక్కువ సాక్షి రంగారావు కి ఎక్కువ అతనికి అలివిగాని సుగర్ కానీ వంట్లో ఉన్న సుగర్ కంటే బయట అమ్మే స్వీట్ సుగర్ మీద మక్కువ అతనికి తీపి తినాలని ఎన్ని ప్రయత్నాలు చెసిన భార్య కనిపిటేస్తుంది. అదిగో మన గుర గోవిందం ఎవరికి తెలియకుండా ఓకుర్రవెధవకి డబ్బులు ఇచ్చి మిఠాయి కొట్టు లో మిఠాయిలు తెమ్మని పంపగా వాడు చాటున చేరి గురుగోవిందానికి ఇవ్వబోతుండగా అదిగో అతని భార్య వచ్చి తినడానికి లేదని ఆమిఠాయి ఆమె నోట్లో వేసుకుని తినిపెట్టింది. ఇదే వీరి ఇద్దరి గొడవ రోజు గురు గోవిందం స్వీట్ కోసం ఆశపడటం అది భార్య నిరోధించటం.ఇది గురుగోవిందం అయితే గురు గోవిందం భార్యకు ఒక హాబిట్ ఉంది ఆమెగారికి మొక్కలు అంటే ప్రాణం చెవికోసుకొంటుంది ఎక్కడన్నా కొత్త మొక్కలు కనపడితే అది ఎరైనా కానీ ఆరాతీసి తీసుకెళ్లి ఇంట్లో నాటి ప్రాణం లా చూసుకొంటుంది. గురు గోవిందం పొనుకోవడానికి కూడా జాగాలేక ఈ మొక్కలు గొడవ ఏమిటే నా సార్దం నా పిండ్డాకూడు ఇంటి ముందు ఉన్న ఎకర సరిపోక ఇంటికి లోపల గోడలు ఇలా ఇల్లు మొత్తం మొక్కలు అంటే ఎలా అని తెగబాధను అనుచుకొని ఉండిపోయాడు. ఇది సురేష్ వాళ్ళ ఫ్యామిలీ.ఇక అసలు సంగతి కి వస్తే గురు గోవిందం తన కొడుకు సురేష్ కీ పెళ్ళి చేయాలని నిర్ణయించి బ్రోకర్ కి పిలిపిచాలని అనుకొంటాడు.

      ఆ పక్కనే ఉండే ఊరు లో రంగనాధం కి ఒక్కతే కూతురు మంచి ఆస్తులు ఉన్నాయి. మంచి సంబంధం వస్తే చేయాలని ఎదురు  చూస్తున్నాడు. ఇంతలో బ్రోకర్ వచ్చి అయ్యా మన పక్క ఊరి లో గురు గోవిందం మంచి కుటుంబం కుర్రవాడు మంచి వాడు పైగా మద్రాసు లో ఉద్యోగం చేస్తున్నాడు. మీరు సరే! అంటే ఒకరిఒకరు కలిసే ఏర్పాటు చేస్తాను. అన్నాడు బ్రోకర్.రంగనాధం సరే అనగా బ్రోకర్ గురు గోవిందం కి చెప్పగా,గురుగోవింధం, సురేష్
కి లెటర్ రాశాడు.

     “సురేష్  కి లెటర్ చేరింది అందులో మేము నీకు ఇక్కడ ఒక మంచి పెళ్లి సంబంధం చూసాము నీవు రెండు రోజులు సెలవు పెట్టి వచ్చిపో అని రాశాడు. కానీ సురేష్ కి సెలవు లేదని నానకు లెటర్ రాయగా ఇక చేసేది లేకగురుగోవిందం భార్యతో కలిసి అమ్మాయి వారిఇంటికి బ్రోకర్ తో కలసి వచ్చి అమ్మాయి ని చూసి అమ్మాయి నచ్చిందని కానీ ఒకసారి మాఅబ్బాయి కూడా చూసిన తరువాత మిగతాయి మాట్లాడు కొంటాము అని చెప్పి బయలుదేరారు. ఇక్కడ అమ్మాయి ని చూడటానికి అందరూ మామూలు గా పళ్ళు పూలు తెస్తారు.కానీ సురేష్ వాళ్ళ అమ్మ వచ్చేటప్పుడు మొక్కలు పట్టుకొచ్చి అమ్మాయి వారి ఇవ్వబోతుండగా గురుగోవిందం చీవాట్లు పెట్టిసాగాడు. ఇంకా అమ్మాయి ఇంటి ముందర మొక్కలు లను చూసి అన్నయ్య గారు ఈ మొక్క పేరు ఏంటి ఇదేమే మొక్క అదిగో మొక్క అంటూ మొదలుపెట్టింది. ఇక గురు గోవిందం చిన్నగా పట్టు కొని తీసుకెళ్లారు.

      తరువాత ఇంటికి వెళ్లి సురేష్ నాన లెటర్ రాసి సురేష్ ని అమ్మాయి ని చూసే ఏర్పాటు చేసాడు. ఆరోజు సురేష్ వాళ్ళ అమ్మా నాన్న అమ్మాయి ని చూసి ముక్కు కొంచెం ఇంకా బాగుంటే బాగుండేది.అన్నారని పెళ్లి కూతురు కాస్త గచ్చి పెట్టుకుంది. ఈ విషయమే తోటి స్నేహితురాళ్ళతో చప్పబాధపడింది. దాని స్నేహితులు రేపు పెళ్లి కొడుకు వస్తాడుగా అతని భరతం పడతాములే అని తమాషా గా అన్నారు. అందరూ ఇల్లకు వెళ్లి పోయారు.

     రెండు రోజుల తరువాత సురేష్ అమ్మాయి ని చూడటానికి కారులో రాగ పొలిమేరలో దారి అర్దం కాక అక్కడ ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా అడిగాడు వాళ్ళు పెళ్లి కూతురి స్నేహితులు దారి యేరు కు పోయే దారి చూపగా ఆదారిన పోయి సురేష్ కారు గుంతలో విరుక్కుంటుంది. ఎలాగో అమ్మాయి ఇంటికి చేరుకున్నాడు అక్కడ కాళ్ళు కడటానికి దురగుంటాకు కలిపి నీళ్లు ఇస్తారు ఇక పెళ్లి చూపులు చూడకుండా సురేష్ కి గోకోనే సరిపొయింది. అందరూ ఒకటే నవ్వు ఇలా ఒకటా రెండా సురేష్ ని ముప్పతిప్పలు మూడుచెరువు ల నీరుతీగించారు. అయితే వాళ్లు ఎన్ని బాధలు పెట్టిన సురేష్ బాధ పడలేదు.

      ఇవి అన్ని స్నేహితురాళ్ళ చేసిన అల్లరి కి పెళ్ళి కూతురు బాధ పడి సురేష్ ని మొదటి చూపు లోనే ప్రేమించింది. అమ్మాయి సురేష్ కి నచ్చింది.

     ఇంకేముంది అతివైభవంగా పెళ్లి జరిగింది. ఇక పెద్దలు మంచి రోజు చూసి గర్భాధానం చేయ నిర్ణయించారు. ఇంతలో ఆఫీసులో అర్జెంటు గా పనిపడి మద్రాసు కు పోయాడు. సురేష్.
సురేష్ ఆఫీసు కు పోగానే ఉపేంద్ర పార్టీకి మొదలైనాడు. సరే సాయంత్రం ఒకే అన్నాడు.

     సాయంత్రం పార్టీ లో సురేష్ మొదట రాత్రి గురించి సురేష్ కి కొన్ని తప్పుడు సలహాలు ఇవ్వడం మొదలు పెట్టాడు. పాపం అమాయకుడైన సురేష్ నమ్మేసాడు. ఉపేంద్ర ఏమి చెప్పాడు. అంటే మగవాడికి మొదట రాత్రి ఫైల్ కాకూడదూ అలా అయితే ఇక భార్య మన మొహం కూడా చూడదు అని అందుకని నీవు ఒక్క రోజు శోభనానికి ముందు ఎవరితో నైనా జనక్ జనక్ పాయిల్ భజే  అంటే అనుభవం సంపాదించూ అని సలహా ఇచ్చాడు.

      సురేష్ కి ఇది మొదట బాగుందే నిజమే అనిపంచి మేరీ ని కలసి తన మనస్సులో మాట చెప్పగా. ఇద్దరూ ఒంటరిగా కాలవాలని చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ వారికి చేదుఅనుభవమే మిగిలింది. చివరి గా ఇద్దరూ కలవాలని ఒక రూము లోకి పొగా సురేష్ కి ఒక మంచి బుద్ధి కలుగుతుంది.నాలాగే నాభార్య కూడ ఇలా ఆలోచిస్తే అని  తన ఆలోచన తప్పుఅని, ఉపేంద్ర చెప్పిన సలహ తప్పు అని తెలుసు కొని “తప్పలుచేయకు”అన్న తన మనసుకు నచచెప్పుకొని, ఇంటికి పోయి శోభనం చేసుకొన్నాడు. సురేష్.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!