(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”) నిన్ను నీవు శోధించుకో రచన: జయ జవాబు లేని ప్రశ్నల్లే మిగిలిన నిన్ను. నువ్వే ప్రశ్నించుకో ఎందుకు నువ్వు నీలా లేవో నిన్ను నువ్వే ప్రశ్నించుకో ఆశలు రెక్కలు తొడిగి
కవితలు
నీలో నేనుగా
(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”) నీలో నేనుగా రచన: జో వేసే ప్రతి అడుగులో నీవు మిగిల్చి వెళ్లిన గతకాలపు జ్ఞాపకాల్లో పరిమళాలను మళ్ళీ అద్దుకుంటూ నన్నునేను నీకు దగ్గరగా చేస్తున్న నీకు దూరంగా ఉన్నా
సగటు మనిషిని
(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”) సగటు మనిషిని రచన: దాకరపుబాబూరావు లోలోనఆలోచన్లుఎప్పుడు తప్పటడుగులు వేసినా అంతరంగం ధర్మక్షేత్రమై ప్రశ్నిస్తూనేఉంటుంది… లోకం పోకడలుఎరిగిననవీన కాలపు మనిషినికదా…?! లౌక్యంగా అంతరంగపు గొంతు నులిమేసికాలంగడిపేస్తూఉంటాను…. స్వార్ధపువలవిసిరేస్తూ నామట్టుకు నేను బ్రతికేస్తే
గుండె గుడిగంటలు
(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”) గుండె గుడిగంటలు రచన: చంద్రకళ. దీకొండ పైకి అనలేని మాటలు… అనకూడని మాటలు… ఊరుకోమని నోరు నొక్కేసేవి… నీతి ప్రభోదాలు… ఇలా చేస్తే బాగుంటుంది… నువ్విలాగే ఉండాలి… ఇలాగే చేయాలి…;
స్వప్న తీరం
(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”) స్వప్న తీరం రచన: వనపర్తి గంగాధర్ నా అంతరంగం కల్లోల సంద్రం నా అంతరంగం జ్ఞాపకాల సుడిగుండం గత కాలపు జీవిత అనుభవాల సమూహ సమాహార పరివేదనం రాళ్లు,ముళ్ళు,కష్టాలు,కన్నీళ్లు ఆనందాలు,సంతోషాలు,సుఖాలు
అంతరంగం ప్రశ్నిస్తే
(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”) అంతరంగం ప్రశ్నిస్తే రచన: కాంతి శేఖర్ శలాక కాటుక కళ్ళ మాటున కరిగిన కలలెన్ని తిలకం దిద్దుకునే ప్రతిసారీ నుదుటి రాతను నిందించుకున్న సందర్భాలు ఎన్ని చిరునవ్వు చిందించే పెదాల
విచక్షణ
(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”) విచక్షణ రచన: యువశ్రీ బీర జీవిత గమనంలో, నీ పయనమెచటికో… రంగుల ప్రపంచం కడు రమ్యమే… అందు ఊహించని మలుపులలో… నీ నడకల సవ్వడి ఎటువైపుకో… అది నీ అంతరంగానికి
కల్లోలసాగరం
(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”) కల్లోలసాగరం రచన: మక్కువ. అరుణకుమారి ఆశల పల్లకిలో ఊరేగుతూ ఆనంద తీరాలు చేరాల్సిన తరుణంలో అంతుపట్టని నైరాశ్యం అలుముకుందెందుకని అంతరంగం ప్రశ్నిస్తే??? దశాబ్దాల స్వప్నాలు సుదూర తీరాలు దాటుకుని సత్యమై
సామాజిక సాఫల్యం
(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’) సామాజిక సాఫల్యం రచన: జీ వీ నాయుడు గొర్రె కసాయినే నమ్ముతుంది ఇది నానుడే కాదు యాధార్ధం కూడా అంతరంగం ప్రశ్నిస్తే సర్దుకునేది కాని ప్రశ్నించని అంతరంగం గొర్రెది తప్పోప్పులను
ప్రశ్నించు ఓసారి
(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’) ప్రశ్నించు ఓసారి రచన: కమల ముక్కు (కమల’శ్రీ’) కష్టాలేమైనా నీ చుట్టాలా ప్రతీ నిమిషం నిన్ను పలుకరిస్తూనే ఉంటాయి! కన్నీళ్లే మైనా నీ స్నేహితులా నిను వీడి పోనంటే పోనంటున్నాయి!
