అక్షయ గవాక్షం..అక్షరం రచన : సుజాత.పి.వి.ఎల్ పలువురికి పంచినా తరగని నిధి.. నాడు రాతి పలకలు నేడు అచ్చు యంత్రాల్లో ఒద్దిగగా కూర్చినా.. శ్రద్ధతో నేర్చిన వారికి సంస్కార ప్రదాయి.. అజ్ఞాన తిమిర
2021
పుణ్యభూమి
పుణ్యభూమి రచన: పి. వి. యన్. కృష్ణవేణి కులమతాలకు అతీతంగా బతుకుతూ స్వేచ్ఛాస్వాతంత్రాలతో వెలుగొందుతూ మనుష్యులంతా స్నేహ భావంతో మెలుగుతూ ఈ పుణ్యభూమి గర్బాన ఆనంద జీవనం సాగుతూ వేలాది పుణ్యతీర్ధాలకు ఆవాసం
ఆశావాదం
ఆశావాదం రచన: ఉండవిల్లి సుజాతా మూర్తి రాయబారులు తాళపత్ర లేఖలు ఎగిరే పావురాలు నోటకరుచు ఉత్తరాలు క్షేమం తెలుపుతూ… ఒక్క కార్డుముక్క రాద్దూ… అని బ్రతిమాలడాలూ ఎత్తుకు ఎదిగీ…ఎదిగీ ఠక్కున మీటనొక్కగనే శాటిలైట్
భగీరథుడు
భగీరథుడు రచన: బండి చందు నా దేశపు మకుటం లేని మహారాజతను మానవాళి వజ్రాయుధపు వెన్నుముకతను దున్నకం మొదలు కోతల వరకూ అతను శ్రామికుడే ఎరువుల ప్రభావం పంటపై కన్నా తనపైనే ఎక్కువ
ఇష్టం – ప్రేమ
ఇష్టం – ప్రేమ రచన: బుజ్జమ్మ కనులలో ప్రేమ కనిపించినా పలుకులలో ప్రేమ తెలిసినా అక్షరాల్లో ప్రేమ చూసినా భావాలలో ప్రేమని కనుగొన్నా మౌనంలో ప్రేమ తెలుసుకున్నా కానీ ఈ దూరంలో.. నీ
మానవత్వమా నీవెక్కడ?
మానవత్వమా నీవెక్కడ? రచన: అయ్యలసోమయాజుల ప్రసాద్ పాలుగారె బుగ్గలతో విచ్చుకుంటున్న గులాబీలలా చిలుక పలుకు పలుకుతూ బొమ్మలతో బొమ్మలాగ ఆడుతూ, పాడుతూ అమ్మ నాన్నల ఆప్యాయత అనురాగల మధ్య గడపవలసిన అపరంజి బొమ్మలా
సార్ధకత
సార్ధకత రచన: మక్కువ. అరుణకుమారి ఆగిరులు పుట్టేది జలధార పంచేందుకే ఆఝరులు పారేది దప్పికలు తీర్చేందుకే ఆతరులు ఉండేది అందరికి అక్కరకొరకు ఆవిరులు పూసేది దేవునికి చేరేందుకే ఆతేరు వర్షాలు పంటలకు అందించె
హృదయ గాయం
హృదయ గాయం రచన: దొడ్డపనేని శ్రీ విద్య నిన్ను తలవని రోజు లేదు నువు వస్తావని ఎదురు చూడని ఘడియలేదు నన్ను ఎంతలా మురిపిస్తావో అంతలా నన్ను ఏడిపిస్తావు ఎందుకని నిన్ను అడగాలా
ఆమె
ఆమె రచన: హసీనా ఇల్లూరి ఆమె నవ్వినపుడు ఓ రోజా పువ్వు ఆమె సిగ్గుపడితే ఓ ముద్ద మందారం ఆమె కోపగించుకుంటే ఓ కనకాంబరం ఆమె ఆహ్లాదం ఓ చేమంతి ఆమె అలిగితే
శరన్నవరాత్రులు
శరన్నవరాత్రులు దోసపాటి వెంకటరామచంద్రరావు అశ్వీయుజశుద్ధపాడ్యమి నుండి దశమి వరకు శరన్నవరాత్రులు తొమ్మిది దినములు తొమ్మిది రూపములతో అమ్మవారి దర్శనములు మహపుణ్యదినములుగా ప్రసిద్దమైనవి మహిమాన్వితమైనవిగా ప్రాశస్త్యం భక్తిశ్రద్ధలతోడ అందరూ కొలిచేరు ఆనందతాండవముల తోడ గడిపేరు
