ఈ పకృతిలో 

అంశం: నేనో వస్తువుని

ఈ పకృతిలో 
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: యాంబాకం

ఈ పకృతిలో కొండలు
ఒక వస్తువు అయితే
ఈ పకృతి లో కోనలు
ఒక వస్తువు అయితే

ఈ పకృతిలో అఖండ
జ్యోతులు ఒక వస్తువు
అయితే
ఈ పకృతి లో పంచ
భూతాలు ఒక వస్తు
వు అయితే

ఈ పకృతి లో పండిం
చే ధాన్యాలు ఒక
వస్తువు అయితే
ఈ పకృతి లో పూచే
పూలు ఒక వస్తువు
అయితే

ఈ పకృతిలో కాచే
కాయలు ఒక వస్తువు
అయితే
ఈ పకృతి లో పంచే
ప్రేమలు ఒక వస్తువు
అయితే

ఈ పకృతిలో పారే
సెలయేరు లు ఒక
వస్తువు అయితే
ఈ పకృతి లో దొరి
కే మూలికాలు ఒక
వస్తువు అయితే

ఈ పకృతిలో కని
పించే లింగాలు
ఒక వస్తువు అయితే
ఈ పకృతి లో కనపడే
శిలలు ఒక వస్తువు
అయితే

ఈ పకృతిలో కాపాడే
శక్తులు ఒక వస్తువు
అయితే
ఈ పకృతిలో జీవితా
లు పంచుకొనే “నేనో
వస్తువుని కానా!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!