ఇష్క్ వాలా

అంశం : అందమైన అబద్ధం

ఇష్క్ వాలా
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన : మాధవి కాళ్ల

ఒక వైపు నువ్వు మరొక వైపు నేను
నేను నీకు చాలా ఇష్టం
నేను అంటే నీకు ప్రాణం
నువ్వు చెప్పిన అందమైన అబద్ధం
నాకు మీద ఉన్న ప్రేమతో చెప్పావు అని అర్దం అయింది
నువ్వే నా తోడు నువ్వే నా లోకం
నా రాజా కుమారుడివి నువ్వే అని నాకు తెలుసు
మన తనువులు ఒకటే
మన ప్రేమ నిస్వార్ధమైనది
నా గుండెలో స్ధానం నీ
నీ ప్రేమ కోసం ఎదురు చూసే నీ ప్రియురాలిని…

You May Also Like

One thought on “ఇష్క్ వాలా

Leave a Reply to Ramya Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!