అంశం: నిశి రాతిరి
నడి రేయి జాగారామాయనే
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: దొడ్డపనేని శ్రీ విద్య
నడి రేయి తొలి జాము
నిశిరాతిరి చీకటి తిమిరంలో
నల్లని మబ్బలు కమ్ముకొనగా
నీకై నే వేచిన క్షణాన
అల్లంత దూరాన నీ నీడతో
ఉవ్వేత్తున లేచిన నీ జ్ఞాపకాలు
నీ సాన్నిహిత్యపు మధురమలు
మదిని చుట్టు ముట్టిన వేళ
నా హృదయ రుధిర భాష్పాలు
జాలువారినే నా స్వప్నసుందరీ
అగుపించవేమీ
నింగినంటిన నా ఆర్తనాదాలు
నిను చేరే దెన్నెడో
నా ఆశల ఊసులు
నువు వినేదెన్నడో
చెదిరిన నా కలలు
తీరం చేరేదెన్నెడో
నిశి రాతిరి ఈ రేయి
జాగారమాయెనే నా చెలీ !
బాగుంది కవిత విద్య గారు
కవిత బాగా వ్రాసి, జాగారం చేయించారు మొత్తానికి. Good, బాగుంది
మనసుకు అద్ధం పట్టినట్టుంది మీ కవిత
చక్కగా రాశారు విద్య గారు
👌👌👌👍💐💐💐💐
ధన్యవాదాలు సుధాకర్ గారు
మీ అమూల్య మైన అభిప్రాయాన్ని అందించినందుకు
🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు సుధాకర్ గారు
🙏🙏🙏
బాగుంది విద్య నడి రేయి జాగరామాయే కవిత 👌👌👌👍💐💐💐💐
ధన్యవాదాలు సునంద గారు
🙏🙏🙏🙏
చాలా భాగింది గా కవిత
👌👌👌👍😀
ధన్య వాదాలు సుధ గారు
🙏🙏🙏
చాలా బాగుంది కవిత vidhya గారు
, 👌👌👌👍
ధన్య వాదాలు సుగుణ గారు
🙏🙏🙏
చాలా చాలా బాగుంది జాగారము
నాకు నచ్చింది
👌🤞🤗
ధన్య వాదాలు పద్మ రేవిళ్ళ గారు
🙏🙏🙏🙏
Bagundhi kavitha
Vidhya garu
👌🤞👍
ధన్య వాదాలు కవిత గారు
🙏🙏🙏🙏
నడిరేయి జాగారమాయె
బాగుంది. కవిత విద్య గారు
👌👌👌😊🤞👍
ధన్యవాదాలు సుబ్రమణ్యం గారు
🙏🙏🙏
నడిరేయి జాగారమాయె
నిశిరాతిరి గురించి బాగా రాసారు
బాగుంది. కవిత విద్య గారు,
🤗👌👌👍
ధన్య వాదాలు వికాష్ రు🙏🙏🙏
ధన్య వాదాలు తపస్వి
ఇంతగా ప్రోత్సహిస్తున్నందుకు
నమస్తే🙏