నిత్య స్ఫూర్తి ప్రదాత గురజాడ

నిత్య స్ఫూర్తి ప్రదాత గురజాడ

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: చెళ్ళపిళ్ళ సుజాత

తెలుగుజాతికి వెలుగునీడ గురజాడ
తేనెలొలుకు తెలుగుకు తరతరాల
వెలుగును ప్రసాదించిన వెలుగుజాడ
తన కలాన్ని కరవాలంగా మలచి
ముడాచారాలను ఖండించిన నవయుగ వైతాళికుడు
సాహిత్యంతో సామాజిక ప్రయోజనం కై జగతిన చైతన్యాన్ని రగిల్చిన చైతన్య స్ఫూర్తి
సమాజంలోని దూరాచారాలను నిర్ములించే ఆదర్శమూర్తి
సమజాభివృద్దికై నడుం కట్టిన మార్గదర్శి
బాల్య వివాహాలు.. వితంతు పునర్వివాహాలు
వంటి సంస్కరణల స్ఫూర్తి ప్రదాత
స్త్రీ అక్షరాస్యతకై పాటుపడిన మహనీయుడు
వర్ణభేదాలు కల్ల కావాలి..
లోకమల్ల ఒక ఇల్లు కావాలి అని నినదించిన కవీశ్వరుడు
వ్యవహార భాషోద్యమంలో అలుపెరగని ధీరుడు
సాహిత్యమనే అస్త్రంతో సామాజిక రుగ్మతలపై
సమరశంఖం పూరించిన పోరాటయోధుడు
కన్యాశుల్కం పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
దేశమంటే మట్టికాదోయ్ అంటూ
దేశప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు
వందేళ్లుదాటినా ఆ రచనలు సజీవం
ఆ సాహిత్యం అజరామరం
ఆ స్ఫూర్తి తరతారాలకు మార్గదర్శకం
ఆ మహాశక్తి మరణించినా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!