రక్తసంబందం

రక్తసంబందం

రచయిత :: సుజాత.కోకిల

జానకి రామయ్యగార్కి నిత్య పుట్టగానే తల్లి సుందరమ్మ చనిపోయింది.దాంతో జానకి రామయ్య గారు చాల కృంగిపోయారు.తల్లిలేని పిల్లకావడంతో అన్ని తానేఅయి చూసుకునేవారు.జానకయ్యగారి అక్క అలాఎంత కాలమని చూస్తావు ఆడపిల్లను సాకడం అంటే మాటలు అనుకున్నావా? నీవు ఎమ్ చూస్తావు మల్లి పెళ్లి చెసుకో నేను ఎంత కాలం ఉంటాను అని బలవంతం చేసింది అక్కనాకు ఇప్పుడు పెళ్లి ఎంటి నా పిల్లను బాగ చూస్తుందని గ్యారెంటీ ఎంటి అన్నాడు బాధగా అలా కాదురా ఎందుకు చూడదు నేను లేనా! అని సర్థిచెప్పింది అక్క సరేనని ఒప్పుకున్నాడు.

తనకు.ఇంతకంటే కావల్సింది ఎం ఉంది పిల్లను సరిగా చూసుకుంటే చాలు అనుకుని పెళ్లికి ఒప్పుకున్నాడు. దూరం బందువు అయిన బాగ్యమ్మను పెళ్లి చేసుకున్నాడు.నిత్యను వాళ్లమేనత్త చూసుకునేది బాగానే మూడు నెళ్లు అలా గడిచింది.అంతలోనే నిత్య మేనత్త హర్టెటాక్ తో చనిపోయింది బాగ్యమ్మకు వనజ పుట్టింది.దాంతో నిత్యకి అన్ని కష్టాలు మొదలయ్యాయి.ఇల్లెడు చాకిరి అంతా నిత్యతో చేయిస్తుంది.బాగ్యమ్మ నోరుకి బయపడి తన నోరు మూత బడింది ,జానకిరామయ్యకు.స్కూలుకు వెళ్లోద్దు అంటు గొడవ చేసేది అయిన తనకు చదువు అంటే చాల ఇష్టం ఎన్ని మాటలు అన్న భరిస్తూ వస్తుంది కాని స్కూలుకు మాత్రం పోకుండా ఉండకపోయెది ఇంట్లో పనులు అన్ని చక్కబెట్టి పోయేది.

తండ్రి జానకయ్య బాధపడేవారు అమ్మ నీ గొంతు కోసాను తల్లి నన్ను క్షమించు అంటూ ఎడ్చేవారు ఎంటినాన్న నాకు ఇప్పుడు ఎమైందని ఊరుకోండి నాన్న పిన్నిఅలాగే అంటుంది, మనం పట్టించుకోకుండా ఉంటే సరిపాయె అంటు ఒదార్చేది.మీ చెల్లెలు కూడా మీ పిన్ని లాగే తయారు అయింది.అన్నాడు.అది చిన్న పిల్ల నాన్న అదే అర్థం చెసుకుంటుంది అని.సర్థిచేప్పడంతో ఎమోనమ్మ నిన్ను అర్థం చేసుకుని నీతో బాగుంటే చాలు తల్లి అన్నారు.నాన్న మీరు ఇ టాబ్ల్యేట్ వెసుకున్నారా, లెదమ్మ ఇదిగోండి వెసుకుని పడుకోండి అని చెప్పి హాల్లోకి వచ్చింది.వనజను చాల గారాభంగా పెంచింది అన్ని పైకే తీసుకువెళ్లాలి ,వద్దు అని చెపితే నా ఇష్టం నీవెవరు అంటు ఎదురు  చెప్పుతుంది.

మల్లి పిన్నితో చెప్పి నాతో గొడవ ఎందుకు నిత్య మారుమాట్లాడకుండా ఇంట్లో పనులు అన్ని తనే చక్కబెట్టి టిఫిన్ తయారుచేసి టేబుల్ పై పెట్టి తనుఇంత తిని.నాన్న టిఫిన్ రడిచేసి టేబులుపై పెట్టాను నాన్న అని చెప్పి కాలేజీకి వెలుతున్నాను అంటుంది సరేతల్లి .అన్నాడు అటుగా పిన్ని రావడంతో పిన్ని టిఫిన్ రడిచేసి టేబుల్ పై పెట్టాను.నాన్న తరువాత తింటానన్నారు

నేను కాలేజీకి వెలుతున్నాను అంది .ఎందుకు వెళ్లవే నీబాబు సంపాదించిన సొమ్ము ఉంది కద కట్టలకు కట్టలు ములుగుతున్నాయి ఖర్చు పెట్టవే తల్లి మేము ఎమైనా పర్వాలేదు నీకు మీ బాబుకి అని నసుగుడు మొదలు పెట్టింది నాకు రోజు ఉన్నదేగా అనుకుంటూ నిత్య వెళ్లింది.

ఊపిరి పీల్చుకుంటూ అమ్మయ్య కాలేజీ టైమ్కి బైట పడ్డాను అనుకుంది.నాన్న కోసం అన్ని భరిస్తాను , బస్సుస్టాఫ్ దగ్గర నిలబడి.బస్సుకోసం ఎదురు చూస్తు నిలబడింది బస్సు ఇంక రాలేదు అమ్మయ్య అనుకుంది.హలోనిత్య అనడంతో ఇటువైపు తిరిగాను బస్సుకోసం వేట్ చేస్తున్నారా అవును ఫస్టుట్రిప్ వెళ్లింది కద ఇప్పుడిప్పుడే రాదు ,వస్తార నేను డ్రాప్ చేస్తాను నో
థ్యాంక్సండి వేటు చేస్తాను లేండి అంది.సరే మీ ఇష్టం అంటు వెళ్లిపోయాడు.

నా ఫ్రెండ్ దృతివాల్ల అన్న వినేయ్ నా క్లాసు మేట్ చాల మంచివాడు. ఇలా బైక్ మీద వెళ్లాంమంటే అందరు వింతవింతగా చూస్తారు. పిచ్చికామెంట్స్ చేస్తారు.ఇది అవసరమా నేను అవకాశం కల్పించినదాన్ని అవుతాను బస్సు వచ్చినప్పుడే వెలుతాను అనుకుంది మనసులో అప్పుడే బస్సు వచ్చింది ఎక్కాను ఇంక.మా క్లాసు వాళ్లు కూడ ఎక్కారు హాయ్ నీత్య తనుకూడ హాయ్ అంది అందరు సరదాగా కబుర్లు చెప్పుతుంటే కాలేజీ వచ్చింది కూడ.తెలియలేదు. అందరు దిగారు ఎవరిక్లాసు వైపు వారువెళ్లారు.ఎదురుగా ధృతి కనబడింది.హాయ్ నిత్య లేట్ అయింది అవునే బస్సు టైరు పంచర్ అయిందట అందుకే లేట్ అయింది.

అవునట మా అన్నయ్య కూడ చెప్పాడే నీవు రమ్మంటే రాను అన్నావుట. బస్సు ఉంది కదే రోజు బస్సులోనే కదే వచ్చేది మల్లి కొత్తగా ఎందుకని,ఈ టాపిక్ ఎందుకు లేవే ఎలాగో అలా వచ్చాను కద పద క్లాసుకి అంటు . క్లాసులోకి వెళ్లారు రేపు టూర్ ప్రోగ్రామ్ కదా వస్తున్నావ లేద అంది.దృతి అదే ఆలోచిస్తున్నాను అంది.నిత్య ఇంక ఆలోచించుకోవటాలు ఎమ్ లేవు రాకుంటే ఉరుకునేదీ లేదు.మా పిన్ని ఏం అంటుందోనని భయంగా ఉంది ఎప్పుడు ఉన్నదే కదా దృతి ట్రై చేస్తానని. చెప్పిది

అంతలో సార్ రావడంతో ఈ టాపిక్ మార్చారు
హాయ్.గల్స్ రేపటి ప్రోగ్రామ్ టూర్కి ఎంత మంది వస్తున్నారు. నేమ్స్ నోటు చేసుకున్నారా, ఎస్ సార్ నిత్య రాను అంటుంది సార్ ,ఏంమ్మా ఎందుకని ఊరికనే సార్ లాస్ట్ ఇయర్ కదా అందరు సరదాగా వెళితే బాగుంటుంది.
సరేసార్ వస్తాను అంది అందరు ఈలలు వేస్తు క్లాప్స్  కొడుతున్నారు అందరు సంతోషంతో , నిత్య అంటే
అందరికి మంచి అభిప్రాయం చాల సింపుల్గా ఉంటుంది .ఎవరు ఎమ్ మాట్లాడినా నవ్వుతు సమాదానం .ఇస్తుందే తప్ప దురుసుగా సమాదానం చెప్పదు తెలివి గల అమ్మాయి.

ఇంటికి వెలుతాను క్లాసులు ఏమి లేవుగా దృతి అంది అవును సరే నేను కూడ వస్తాను.అన్నయ్య డ్రాప్ చేస్తానని చెప్పారు ఆగు.ఎందుకే, నేను వెలుతాను. ఓవర్ యాక్షన్ చేయకుండా రా అంటూ ఆపేసింది వినేయ్ పార్కింగ్ నుండి కారు తీసుకోచ్చాడు. ముందు నేను కుర్చోను నువ్వే కుర్చో అంది ఎందుకే ,ఇద్దరం వెనకాలే కుర్చుందాము అంది ఎమ్ అవసరం లేదు, మా అన్నయ్య నిన్నేమ్ కోర్కుతినడు అంది .ఇంక ఏం మాట్లాడాలో తెలియక తప్పనిసరియై కుర్చున్నాను

నిత్య ఇంటికి వెళ్లారు ఎదురుగా పిన్ని ఉంది ఒకటే భయం వెస్తుంది. ఎమైన అంటుందోనని, పిన్ని మా ఫ్రెండ్ దృతి ఇంకా తన అన్నయ్య ఈరోజు క్లాసులు లేవు ఇటువైపే వెలుతున్నారు దారిలోనే కద అని దింపివెలుతామని వచ్చారు అంది .సరేతల్లి అంటునే మా కాలంలో మోగవాల్లతో తిరుగటాలు మాకు తెలియదమ్మ మీ బాబు ఇచ్చిన అలుసు అంది మాట మారుస్తు నవ్వుతూనే రండి మా నాన్నగారిని పరిచయం చెస్తాను రండి అంటు లోనికి వెళ్లారు.

నాన్నగారు మా ఫ్రెండ్ దృతి ,వాల్ల అన్నయ్య వినయ్ అంటూ పరిచయం చేసింది.

నమస్తేండి నమస్తేబాబు
బాగున్నారా ,బాగా చదువు కుంటున్నారా నాయన
అవునండి బాగ చదువుతున్నాము అన్నారు.నిత్య
పరిస్థితి ఎలా ఉందొ బాగ అర్థం అయింది చాల బాధగా ఉంది ఇంత చక్కని అమ్మాయికి ఇన్ని కష్టాలా ఎలా భరిస్తుంది పైకి మాత్రం ఎమి లేనట్టుగ గాంభీరంగ కనబడుతుంది ఆ పరిస్థితిని.చూస్తే చాల బాధగా ఉంది .కొందరి జీవితాలు ఇంత బాధగా ఉంటుందా అనిపిస్తుంది.వినయ్ టీ తీసుకో అంటు ముగ్గురికి ఇచ్చింది టీ తిసుకుంటూ తనవైపు చుసాను .తన మొహంలో ఎలాంటి బాధ లేదు.మాములుగా ఉంది ఇంత నిబ్బరంగా.ఎలా ఉండగల్గుతుంది అదే ఆశ్చర్యంగా ఉంది

నేను పెళ్లి అంటు చెసుకుంటే తననే.చేసుకుంటానని మనసులో అనుకున్నాడు .వినేయ్ ఇంక వెలుతాము నిత్య అంటు లేచింది. దృతి వినేయ్.నిత్య వైపు చూసాడు ఎంటో కొత్తగా అనిపిస్తోంది ఎదొ తెలియని కొత్త అనుభూతి కల్గుతుంది ఎంటి మార్పు ఇదేనా ప్రేమ అంటే ఇంతలోనే ఇలా మార్పు కల్గుతుంద బాయ్ నిత్య అంటు కొంటెగా చుసాడు. నవ్వినవ్వనట్టుగా నవ్వింది నాకు కూడ ఎ ఆడంబరాలు లేని అమ్మాయి కావాలని అనుకున్నాను. అదే అమ్మాయి నా కళ్లఎదుటే ఉంది రెపు కాలేజీలో కలుద్దాం అంటు వెళ్లిపోయారు.

అటు వాళ్లు వెళ్లగానే,నానా గొడవచేసింది మీరు ఏమి మాట్లడలేదు ఎమండి మా తమ్ముడు వచ్చి వెళ్లాడు . మా తమ్ముడికి నిత్యని ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను అంది.

ఎవరిని అడిగి ఇచ్చావు అంతా నీ ఇష్టమేనా రెండో పెళ్లివానికి ఇచ్చి చెస్తానా? నీవు మతి ఉండే మాట్లాడుతున్నావా, అంటు గట్టిగా అరిచాడు వనజను ఇచ్చి అలాగే చెస్తావ చెయ్యి. నా బిడ్డకు ఏం కర్మ .మరి నిత్యకి ఎమ్ కర్మ నా ప్రాణం ఉండగ ఇవ్వను అని గట్టిగా చెప్పాడు. సవితి తల్లి అనిపించావు నాన్నగారు ఎంటి ఆవేశం అసలే మీ ఆరోగ్యం అంత అంతగా ఉంది అంటూ లోపలికి పదండి బిపి ఎక్కువగా ఉంది పదండి అంటు మాత్ర ఇచ్చి పడుకోబెట్టింది.

అప్పుడే వనజ సొలుగుతూ వచ్చింది.వనజ నాన్నగారు ఈ పరిస్థతిలో నిన్ను చూస్తే ఎంత బాధ పడుతారొ తెలుసా మెల్లిగా లోపలికి తీసుకుని వెళ్లింది.ఎంటి నీ పద్దతి ఎమన్న బాగుంద అంది నా పద్దతికి ఎమైయింది అంటూ మత్తుగా అంది కళ్లు.మూతలు పడుతున్నాయి ఇంక లాభం లేదు అనుకుని ఇ మత్తు వదులేల లేదు అనుకుని మజ్జిగ తాగించి పడుకోబెట్టింది.
తెల్లవారుజామున లెవగానే బాగ చివాట్లు పెట్టింది
నిన్న నిన్ను నాన్నగారు చూస్తే ఎంత బాధ పడేవారు నీకు తెలుసా నీ ఫ్రెంస్సు అంత పోకిరీ పిల్లలే ఎదైనజరుగరానిది జరుగుతే అప్పుడు.నీ పరిస్థితి.ఎంటి అనిఆలోచించావ నిదానంగా ఓపిగ్గా సర్థిచేప్పడంతో. వనజ తన తప్పు తాను తెలుసుకుంది.

ఇంకోసారి. అలాంటి తప్పు చెయను ఇంక.వెళ్లను ప్రామిస్ అంది .నిత్యకి మనసు కుదుటపడింది.వనజకి అక్క అంటే విలువ తెలిసింది .తను ఎన్నిసార్లు తిట్టినా, కసురుకున్నా ఒక్కనాడు కోపంగా అన్నదిలేదు అక్కని బాగ చుసుకుంటుంది. నాన్నని కూడ పలకరిస్తు అక్కలా తనుకూడా అన్ని చుసుకుంటుంది.అమ్మతో ఒక మాటకూడ అననివ్వడంలేదు వనజ.

అందరితో సరదాగా మంచిగా ఉండడం నేర్చుకుంది ఇప్పుడు బాగ్యమ్మ కూడా నిత్యని అనడం మానేసింది వనజకు బయపడి. కాలేజీ టూర్కి సంతోషంగా పంపించారు.గోవాలో అందరు బాగ ఎంజాయ్ చెసారు. వినయ్ తన అభిప్రాయాన్ని బైట పెట్టాడు నిత్య ఏం సమాదానం చెప్పలేదు ఎంటి నిత్య చెప్పవు అంటు తనచేయి పట్టుకుని బతిమలాడుతున్నట్టుగా అడిగాడు నాదేమ్ లేదు వినయ్ మా నాన్నగారినీ అడుగు మా వాళ్లకి ఇష్టం అయితే నాకు ఇష్టమే అని తను సిగ్గు పడుతూ అంది. అమ్మయ్య నువ్వు ఒప్పుకున్నావు నాకు అదే చాలు అంటూ.కొంటేగా చూస్తు నవ్వాడు. అందరు తిరుగు ప్రయాణం అయ్యారు. తెల్లవారుజాముననే వినేయ్ వాళ్ల తల్లిదండ్రులతో వచ్చారు.ఇద్దరికి ఇష్టమైందే కాబట్టి కట్నకానుకలు ఎమి లేవు పెళ్లి ముహుర్తం
నిర్వహించారు మూడుముళ్ల బందంతో ఇద్దరు ఒకటైయ్యారు పెళ్లి ముస్తాబులో శోభనం గదిలోకి పాలగ్లాసుతో అడుగు పెట్టింది .

తన రాకకై ఎదురు చుస్తున్నాడు వినేయ్ తనని చుడగనే తన ఆనందం అంత ఇంతకాదు. నా కళ్లకు నిత్య చాల అందంగా కనబడుతోంది. పాలగ్లాసు అందించింది.తను కొద్దిగా తాగి తనకు ఇచ్చాడు.తను తాగి పక్కన పెట్టింది తనకు దగ్గరగా జరిగాడు, సిగ్గుతో తల వంచుకుంది .తన రెండుచేతులతో గడ్డంపైకెత్తి నుదిటిపై ముద్దు పెట్టి , నిత్య అంటు, మత్తుగా హు అంది .తనకళ్లు మూతలు పడిపోతున్నాయి తనబిగి కౌగిలిలో ఒదిగిపోతు ఇంక మత్తుగా. హు అంది ఒకచేత్తో తనని దగ్గరగా తిసుకుంటూ, ఒకచేత్తో ఫవర్ కట్ చెసాడు. తన ప్రేమరాజ్యంలో ప్రేమరాగాలు పాడుకుంటూ మొదటి మెట్టు ఎక్కారు.

 ***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!