శునకమా..
అక్కటా నాదేమి
జన్మము…
కవుల ఇంటను
శునకమైనా కాకపోతిని…
అయినచో కనకాభిషేకము
లందుకోనా…
చిత్రమందున
చూపి నట్లుగ…
కవుల ఇంట
శునకమైనను
కవితలల్లి
పొందు కనకము..
ఎందుకీ నర రూప
మిచ్చి…
ఎడిపించెనో
ఆ పక్షపాతి..
రచయిత:మేడిశెట్టి యోగేశ్వరరావు
అద్భుతమయ్యా