నా హృదయం

అంశం: మన్మథ బాణం

నా హృదయం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: మాధవి కాళ్ల

నా మనసులో  నీకు ఎప్పుడు స్థానం కోసం
నువ్వు  ఎదురు చూస్తున్నావు అనీ నా తెలుసు
నువ్వే నా తపన
నువ్వే నా తోడు
నా హృదయంలో నిదురించే చెలి
నా తనువులో  రేగిన మన్మథ బాణం.
నువ్వే  నా హృదయంలో  రేపావు అలజడి
నీ కోసం ఎదురు చూసే ఒక్కొక్క క్షణం
ఒక్కొక్క యుగం.
నీ చిరునవ్వు కోసం వెతికాను ఒక్కొక్క రోజు….
నా   ప్రియురాలు  కోసం కట్టాను
నా  హృదయంలో  గుడి.
నీ కోసమే  నా  ఆరాటం
నువ్వే నా బంగారం..
నువ్వే నా హృదయంలో నిదురించే సఖి….
నీ మనసు నాతో సరిగా ఎప్పుడు అర్దం  చేసుకుంటావో….

You May Also Like

One thought on “నా హృదయం

Leave a Reply to Ramya Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!