నీ జ్ఞాపకం

అంశం: జ్ఞాపకాల నిశ్శబ్దంలో

నీ జ్ఞాపకం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన : మాధవి కాళ్ల

నీతో గడిపిన రోజులు నాకు క్షణాల్లో అయిపోయాయి
నువ్వు అంటే నాకు ప్రాణం
నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్న
నీ జ్ఞాపకాలు వాళ్ల నేను నిన్ను మర్చిపోలేక పోతున్నాను
నీ నుంచి దూరం గా ఉన్నానని బాధ తప్ప
నీ జ్ఞాపకాలతో బ్రతుకుతున్నాను
నువ్వే నా జీవితం నువ్వే నాకు కావాలి
నీ స్నేహం నాకు ప్రాణం
నీ మనసు నా సొంతం
నీతో భాగస్వామ్యంగా బ్రతకాలి అని అనుకుంటున్న
మన స్నేహం ప్రేమగా మారినందుకు మన వాళ్ళు కలవకూడదు అని షరతు విధించారు
ఆ బాధని తట్టుకొని నీ కోసం ఎదురు చూస్తున్న
తొందరలోనే మనం పెళ్లి చేసుకొని ఆనందం గా ఉండాలని కోరుకుంటూన్నాను
నీ జ్ఞాపకాల నిశ్శబ్దంలో ఎదురు చూస్తున్న
నా జీవితం అందమైన నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్న…

You May Also Like

One thought on “నీ జ్ఞాపకం

Leave a Reply to Ramya Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!