అంజలి డాటర్ ఆఫ్ రాజ్ కమల్

వేకువజామున తొలి కోడి కూయక ముందే ఇంకా చీకటి తెరలను చీల్చుకుని వెలుగు రేఖలు నేలతల్లిని ముద్దాడక ముందే వడివడిగా అడుగులు వేసుకుంటూ తడపడిన అడుగుతో పడిపోకుండా నిలదొక్కుకుంటూ కంట్లో నుండి జారుతున్న కన్నీరు

Read more

పాడవే కోయిలా

పట్టె మంచం, మెత్తని పరుపు, చల్లని గాలి నిస్తూ నిశబ్దంగా తిరిగే ఫ్యాన్,వెలుగులు విరజిమ్ముతున్న నియాన్ లైట్స్… ఏవీ ఆమెకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. ఒక మూలన వున్న బల్ల పైన నాజూకైన

Read more

ప్రేమ తీరంలో

చదువుతున్న పుస్తకం మూసేశాను.. కానీ, కొత్తగా చదువుతున్న భావాలు, తెలుసుకుంటున్న భావనలు అన్నీ.. సరికొత్త ప్రశ్నలుగా మారి సమాధానాల కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రేమ.. ఇంత బాగుంటుందా..! ప్రేమిస్తే ఇంతగా మోహిస్తారా..! మోహం

Read more

ఆవిడ

వాణీ నిలయం మామిడి తోరణాలతో కళకళలాడిపోతోంది. ఇంట్లోంచి మంగళ వాయిద్యాలు వినిపిస్తున్నాయి. లాస్యని పెళ్లికూతురిగా ముస్తాబు చేస్తున్నారు. బుగ్గన చుక్కపెట్టబోతున్న మాధవిని వద్దని వారిస్తూ కోపంగా చూసింది లాస్య.“నువ్వేం నాకు బుగ్గన చుక్క

Read more

షావుకారు

ఆకాశం వైపు చూసి నడుస్తున్నాను. నన్ను మరింత భయపెడుతూ ఆకాశం అంతా మబ్బులతో నిండిపోయింది. చలిగాలి మొదలైంది. ఆ సూచనలన్ని మరికొద్దిసేపటిలో వర్షం రాబోతుంది అని తెలియజేస్తున్నాయి. ఆకాశంలో ఉరిమిన శబ్ధం గట్టిగా

Read more

వ్యభిచారి

ఏమండీ లేవండి ఆఫీస్ కి టైం అవుతుంది. సెవెన్ థర్టీ అయ్యింది అంటూ మౌర్య మీదకి వాలిపోయి చెవిలో నెమ్మదిగా చెప్తూ నిద్ర లేపుతుంది ప్రోక్తా తన శ్రీవారిని. మ్మ్మ్…గుడ్ మార్నింగ్ డియర్

Read more

నేటి కథ

“హలో రమ్యా.. నీతో అర్జెంట్ గా ఒక విషయం చెప్పాలి ఎక్కడున్నావు” అంటూ ఫోన్లో కంగారుగా మాట్లాడుతుంది బిందు. “ఎక్కడుంటానే ఇంట్లోనే వున్నా, సరే చెప్పు.. ఏంటి విషయం కంగారు పడుతున్నట్లుగా ఉన్నావు.

Read more

పరిమళ

న్యూ ఢిల్లీ, జనవరి 21,2021, పరిమళ మందిర్, రాత్రి 7 గంటలు, యూనియన్ మినిస్టర్ రాజేష్ ఇల్లు.. ఇది మేము ఎదురు చూసిన రోజు. ఇంకొన్ని గంటల్లో ఇన్నాళ్లు నేను రాజేష్ చేసిన

Read more

ఎండమావులు

చల్లని గాలి మొహమంతా పరచుకుంది, కిటికీ తలుపు తీయగానే ఒక హాయి అయిన భావన మనసంతా నింపుకుంటుంటే, చందన పరిమళాలు నన్ను హత్తుకున్నాయి. ఎక్కడి నుండి వస్తుంది ఈ పరిమళం అని కిటికీ

Read more

యత్ర నార్యంతు పూజ్యంతే

హోరున వర్షం కురిసి, అప్పుడే తగ్గుతున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. రాత్రి డ్యూటీ వాళ్ళు వస్తే, తాము వెళ్లిపోవచ్చు అన్నట్టు, అసహనంతో ఎదురుచూస్తున్నారు, ఆ పోలీస్ థానా లోని పోలీసులు. అంతలో, తడిచిన బట్టలతో,

Read more
error: Content is protected !!