సేవా సామరస్యం

సేవా సామరస్యం రచన::బొప్పెన వెంకటేశ్ సేవా సమరసత సంఘ సద్భావన సమాహారంతో బడుగుల బాగుకై బంగారు బాటలు వేయాలి కుల మత జాడ్యపు జాతి వైరాల కుటిల వ్యవస్థను పారదర్శకతతో ప్రక్షాళన గావించాలి

Read more

రాలిన ఆశలు

రాలిన ఆశలు రచన :: జయసుధ కోసూరి రాలిపోతున్న బంధాలు మూగబోతున్న మనసులు..! జీవితం నల్లేరు పై నడకేం కాదు. గుచ్చిన పల్లేరు కాయల మయమే..! ఎన్నో ఆశలు, ఆశయాలతోనిండి చిటారు కొమ్మన

Read more

నెలవు…నీవు

నెలవు…నీవు రచన::డా!! బాలాజీ దీక్షితులు పి.వి కన్నులా అవి…. మధువొలికే వలపు గిన్నెలు…! చూపులా అవి…. చల్లని పవనాలు వీచే పున్నమి కిరణాలు…! వంపులా అవి ఎగిరొచ్చే తూర్పు సంద్రపు కెరటాలు…! పొంగులా

Read more

చెడుగాలే వీస్తోంది!

చెడుగాలే వీస్తోంది! రచన :: వాడపర్తి వెంకటరమణ మనిషి చేస్తున్న వికృత చర్యలకు ఇప్పుడు చెడుగాలే వీస్తోంది! పచ్చదనంపై పగబట్టి తరువుల్ని అడవుల్ని నరికి నామరూపాలు లేకుండా చేస్తున్న మనిషి మూర్ఖత్వానికి ఇప్పుడు

Read more

నీ ప్రేమగా

నీ ప్రేమగా రచన::జ్యోతిరాణి నువ్వు ఒక అందమైన అద్భుతం నీ నవ్వు నాలో రేపే ముత్యాల హరివిల్లు నీ మాటలు నా హృదయంలో మూటగట్టుకున్న బంగారునిధులు నీ చూపులు నాకై వెతికే ఆరాటపడే

Read more

మానవత్వం

మానవత్వం రచన. :: సుశీల రమేష్. M. రహదారులు రక్తపుటేరులై చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రాణం చేసే ఆర్తనాదం వినని నరులు స్వీయ చిత్రాల కై ఆరాటపడే వైఖరి శోచనీయం. సాయం చేసే తాహతున్నా సాయపడని

Read more

వ్యూహాలతో సాగిలి ముందుకు…!

వ్యూహాలతో సాగిలి ముందుకు…! రచన::పిల్లి.హజరత్తయ్య భరతమాత తన బిడ్డలకు తరగని సంపదలను సహజవనరులను ఇచ్చి బాదిబంద్రీలు లేని బతుకుతో పున్నమి వెన్నెల్లా వికసించమన్నది..! మేలైన అలవాట్లను విడిచి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంతో సంపదంతా

Read more

పట్నం ( జానపద గేయం )

పట్నం ( జానపద గేయం ) రచన :: సావిత్రి కోవూరు మరదలు :- పట్నమెల్లి పోదాము రంగయ్య మామ – పసందుగ బ్రతుకుదాము రంగయ్య మామ రంగు రంగుల దీపాలు రంగూల

Read more

నిన్ను నీవు మలచుకో

నిన్ను నీవు మలచుకో రచన::చంద్రకళ. దీకొండ ఉలి దెబ్బలకు ఓర్చుకుంటేనే… శిల శిల్పంగా మారేది… అనుభవాలతో రాటుదేలితేనే… జీవన పోరాటంలో గెలిచేది…! నీ బలాలేవో గుర్తించి… నీ బలహీనతలేవో గుర్తెరిగి… మసలుకుంటే మనిషౌతావు…

Read more

అమ్మ లాలా

అమ్మ లాలా రచన:: పావని చిలువేరు కన్నప్రేగు తన్మయత్వంతో పరవసించి పోసిన అమ్మ లాలా.. వేకువ జామున ఆరుబయట, బుడ్డడి నలుగు స్నానాలకి , పంచభూతాల సాక్షిగా పెరటిలో అరుగు వేసే చిన్ని

Read more
error: Content is protected !!