జీవితమంటే

జీవితమంటే…..? రచన:దోసపాటి వెంకటరామచంద్రరావు జీవితమంటే ఒక వరం పూర్వజన్మ సుకృతం కొందరికి అది శాపము ఇంకొందరికి పూలపాన్పు మరికొందరికి ముళ్ళబాట ఎందరికో వడ్డించిన విస్తరి చాలామందికి అతుకులబొంత విలాసాలమయంతో గడుపుతుంటారు వినోదవిహారాలుచేస్తారు జీవిస్తూ

Read more

నా ప్రేమ

నా ప్రేమ రచన: పి. వి. యన్. కృష్ణవేణి ప్రేమ కోసం త్యాగం ప్రేమ కోసం మరణం ప్రేమ కోసం సమయం ఆగనిదీ తరుణం. మరణం కానే కాదు విజయం సాధించామనుకునే అమాయకులం

Read more

అంతిమ విజయమెపుడూ అలుపెరగని పోరాటానిదే

అంతిమ విజయమెపుడూ అలుపెరగని పోరాటానిదే రచన: నామని సుజనాదేవి నీకు తెలుసా …….. నీ ప్రాణాలు నిలపడానికి వారి ప్రాణాలు ఫణంగా పెట్టె భువి పైని దేవుళ్ళు తెల్లకోటేసుకుని ఉంటారని నిన్ననుక్షణం కాపాడడానికి

Read more

ధీరుడిలా దూసుకుపో!

ధీరుడిలా దూసుకుపో! రచన: వాడపర్తి వెంకటరమణ మిత్రమా… గత ఉపద్రవాల ఊబిని కలగంటూ భయపడుతూ బిగుసుకుపోతుంటే రేపటి ఉషోదయాల వెలుగు రేఖలను నువ్వెలా ఆస్వాదించగలవు! శిశిరానికి రాలిన పండుటాకుల వైనానికి బాధపడుతూ కుమిలిపోతుంటే

Read more

పులకింతలు

పులకింతలు రచన: మక్కువ.అరుణకుమారి ముత్యాల సరములంటి మాటలతో మది వీణియలు మీటుతుంటే అనసరముకదా చింతా క్రాంతులు కలే వరముగా కళ్ళెదుట నిలిచినపుడు కలవరము ఏలనో సఖీ! మృదుకరము అగు నీ కరములతో నా

Read more

నడత – భవిత

నడత – భవిత రచన: సత్య కామఋషి ‘ రుద్ర ‘ మత్తు మత్తు..ఏదో తెలియని గమ్మత్తు.! గమ్మత్తైన మత్తుకి చిక్కి, నిషా తలకెక్కి, తెలసీ తెలియకనే, తనకు తానుగ చిత్తు.! తోచిందేదో

Read more

కరుణ

కరుణ రచన: నెల్లుట్ల సునీత అంతరాలు మరచి హృదయాంతరాలలో కరుణ అనే చమురు పోసి వెలిగించు మానవత్వ జ్యోతులను అభాగ్యుల అన్నార్తులను అక్కున చేర్చుకుని ఆకలి మంటలను చల్లార్చే వెన్నెల ధారల జీవామృతంలోను

Read more

జడివాన

జడివాన రచన: యం.సుశీలరమేష్. జడివాన కురవంగా పుడమి మురివంగా ఆమని ఆడంగా ప్రకృతి పులకించగా హలము పట్టిన రైతన్న సంతసించగా పసిడి పంటలు కన్నుల పండువుగా తరంగణిలు తరించగా తటాకములు ఉప్పొంగగా పిన్న

Read more

వెంటాడే శాపాలు

వెంటాడే శాపాలు రచన:స్వాతి సూర్యదేవర ఓ మనిషి! నీవు చేసిన తప్పులు కి…. ప్రాణాలు గాలిలో  దీపాలయ్యాయి..!!! గాలిలో దీపం పెట్టి దైవాన్ని నీవే ధిక్కని బంధాలు అంటున్నాయి…!!! నా అనే సొంత

Read more

సీతాదేవి

సీతాదేవి రచన: మల్లాదిసోమేశ్వరశర్మ సీతాదేవి ఆదర్శ ప్రాయురాలు! పతిసేవాపరాయిణి! మార్గదర్శకురాలు! అసాధారణ పతివ్రతాశిరోమణి! ధర్మపరాయణురాలు! సదాచారసంపన్నురాలు! శౌర్యవంతురాలు! సాక్షాత్తు జగన్మాత! మహోన్నతగుణవంతురాలు! సంయమనవంతురాలు! మహాప్రసన్నురాలు! ధర్మాధర్మవిచక్షణవతి! సేవాతత్పరురాలు! అనుపమత్యాగశీలి! నిర్భయురాలు! ***

Read more
error: Content is protected !!