చీకటి వెలుగులు

చీకటి వెలుగులు రచన: చెరుకు శైలజ చీకటి వెలుగుల జీవితం ఏది వెలుగు అంటే మనిషిలోని మంచి తనమే వెలుగు ఏది చీకటి  తనలో ఉన్న  చెడు ఆలోచనలే చీకటి మనిషిలోనే చీకటి

Read more

మనసా-వాచా-కర్మణా

మనసా-వాచా-కర్మణా మక్కువ. అరుణకుమారి మనోవీధిలో విరిసే వేదనా వీచికలు కనుకొలుకుల నుండి చెక్కిళ్ళపై జారిపడిన కన్నీటి చారికలు అవేగా విచార ప్రతిబింబాలు! ప్రియసమాగమన తరుణాన కురిసే వీక్షణలు కనుల కొలనులో విరిసే ప్రియకమలాలు,

Read more

ఊహా సౌధము …

ఊహా సౌధము  రచన: జీ వీ నాయుడు కొన్నింటిని వర్ణించలేము మరి కొన్నింటిని పోల్చలేము ఇంకొన్నింటిని తేల్చలేము కొన్నింటిని అసలు ఊహించలేము ఏమిటి ఈ ప్రకృతి మహత్యము ఏమిటీ ఈ సృష్టి రహస్యము

Read more

ఆశల ఊయల

ఆశల ఊయల రచన: పరిమళ కళ్యాణ్ మది దోచిన సఖుడే వరుడయ్యే వేళ! కలలు కన్న జీవితం ఆరంభించే వేళ! కోరుకున్న ఆశల తీరం చేరుకున్న వేళ! ముత్యాల ముంగిళ్ళు తళతళలాడే వేళ!

Read more

కప్పు కాఫీ

కప్పు కాఫీ రచన: నెల్లుట్ల సునీత ప్రతి ఉషోదయాన్ని స్వాగతిస్తూ అందరి మనసు ఉత్తేజపరుస్తూ జీవిత గమనములో భాగమై ఆత్మీయ పలకరింపుతో ఆహ్వానం పలుకుతూ…… విశ్వ జగత్తును మేల్కొలుపుతుంది కాఫీ కప్పు. బద్దకాన్ని

Read more

అలజడుల స్వప్నమై

అలజడుల స్వప్నమై రచన: వాడపర్తి వెంకటరమణ కొన్ని కొన్ని సార్లు మన కళ్ళకు ఏ మాయా మబ్బులో కమ్ముకుని మరికొన్నిసార్లు మన చెవులకు ఏ మాటల చెడుగాలో చేరుకుని మనల్ని తనలోకి లాగేసుకుంటాయి

Read more

దివ్యాంగులు

దివ్యాంగులు రచన: లోడె రాములు “ఇది సచ్చింది లేదు..బతికింది లేదు ఏమి చేయ్యాలయ్యా!!.దేవుడా!! ఎలా  వేగాలి కడవరకు దీంతో…” మానసిక వికలాంగుల తల్లిదండ్రుల రోదన.. ఆవేదన.. ఎంతో మంది తల్లిదండ్రులు వదిలించుకున్న దివ్యాంగులకు

Read more

పచ్చని హృదయం

పచ్చని హృదయం రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర) వ్యాపార రహస్య పుటల్లో సహజ వనరులు తిష్టవేశాక అద్దాల మేడలో దాక్కుంటాడు తప్ప.. రక్షణ తంత్రాలను వినియోగిస్తాడా…? మనసు మెడపట్టేసినా ఆకాశ హార్మ్యాలను తలెత్తి

Read more

ప్రకృతి పరిరక్షణ

ప్రకృతి పరిరక్షణ రచన: సావిత్రి కోవూరు  ప్రకృతి సహజవనరులను పరిహాసము చేసి, హరితము నంతా కలితము చేసి, జలముల నన్ని పాతర వేసి గుట్టలనన్ని పిండిగా చేసి, పాతాళము వరకు భువిని బీటలు 

Read more

వారి బాల్యాన్ని వారికి ఇచ్చేద్దాం

వారి బాల్యాన్ని వారికి ఇచ్చేద్దాం రచన: నాగ రమేష్ మట్టపర్తి నాల్గవ ఏట రాకుండానే… చేర్చేస్తారు ” నర్సరీ ”  లో….. ఐదవ తరగతి పూర్తవ్వగానే… వేసేస్తారు  ” రెసిడెన్షియల్ ”  లో…..

Read more
error: Content is protected !!